Tuesday, July 28, 2020

Seethamalakshmi » Seethalu Singaram      సీతామాలక్ష్మి » సీతాలు సింగారం

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Seethalu Singaram / సీతాలు సింగారం

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Talluri Rameswari / తాళ్ళూరి రాజేశ్వరి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
sItaalu siMgaaraM..maalacci baMgaaraM..
sItaamalaccimaMTE..shreelaccimavataaraM!!



sItaalu siMgaaraM..maalacci baMgaaraM..
sItaamalaccimaMTE..shreelaccimavataaraM!!



manasunna maMdaaraM..maniShaMta baMgaaraM
baMgaaru koMDayaMTE..bhagavaMtuDavataaraM!!



manasunna maMdaaraM..maniShaMta baMgaaraM
baMgaaru koMDayaMTE..bhagavaMtuDavataaraM!!



sItaalu siMgaaraM..



kUsaMta navviMdaMTE punnami kaavaalaa..
aitE navvanulE!!



kaasaMta cUsiMdaMTE kaDalE poMgaalaa..
ika cUDanulE!!



kUsaMta navviMdaMTE punnami kaavaalaa..
kaasaMta cUsiMdaMTE kaDalE poMgaalaa..



eMDi teramIda puttaDi bomma elagaala, edagaala..
aa edugu bodugu elugu kannula ennela kaayaalaa!!



nuvvu aMTuMTE..nE viMTuMTE..
nUrELLu niMDaalaa!!



sItaalu siMgaaraM..maalacci baMgaaraM..
baMgaaru koMDayaMTE..bhagavaMtuDavataaraM!!



manasunna maMdaaraM..



lalaallalaa laalaala laalalaa..
lalaalalalaala
lalaalalaa laalaala laalalaa..



daaguDumUtalu aaDaavaMTE daggarakE raanu..
aitE nEnE vastaalE..
cakkaligiMtalu peTTaavaMTE cukkai pOtaanu..



guMDe guDilOna divvevu nuvvai veligI,veligiMcaalaa..
I veluguku nIDai bratukuna tODai uMDipOvaalaa!!



nuvvu aMTuMTE ..nE viMTuMTE..
veyyELLu batakaalaa!!



sItaalu siMgaaraM..maalacci baMgaaraM..
baMgaaru koMDayaMTE..bhagavaMtuDavataaraM!!



laalaala laalaalaa laalaalaa..
సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
సీతామలచ్చిమంటే..శ్రీలచ్చిమవతారం!!



సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
సీతామలచ్చిమంటే..శ్రీలచ్చిమవతారం!!



మనసున్న మందారం..మనిషంత బంగారం
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!



మనసున్న మందారం..మనిషంత బంగారం
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!



సీతాలు సింగారం..



కూసంత నవ్విందంటే పున్నమి కావాలా..
ఐతే నవ్వనులే!!



కాసంత చూసిందంటే కడలే పొంగాలా..
ఇక చూడనులే!!



కూసంత నవ్విందంటే పున్నమి కావాలా..
కాసంత చూసిందంటే కడలే పొంగాలా..



ఎండి తెరమీద పుత్తడి బొమ్మ ఎలగాల, ఎదగాల..
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాలా!!



నువ్వు అంటుంటే..నే వింటుంటే..
నూరేళ్ళు నిండాలా!!



సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!



మనసున్న మందారం..



లలాల్లలా లాలాల లాలలా..
లలాలలలాల
లలాలలా లాలాల లాలలా..



దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే..
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..



గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగీ,వెలిగించాలా..
ఈ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా!!



నువ్వు అంటుంటే ..నే వింటుంటే..
వెయ్యేళ్ళు బతకాలా!!



సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!



లాలాల లాలాలా లాలాలా..

0 comments:

Post a Comment