Tuesday, July 28, 2020

Seethakoka chiluka » Minneti suridu      సీతాకోక చిలుక » మిన్నేటి సూరీడు

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Minneti suridu / మిన్నేటి సూరీడు

Song Details:Actor : Karthik / కార్తీక్ ,Actress : Mucherla Aruna / ముచెర్ల అరుణ  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Love & Romantic Songs
A A..
taMdaanaana taMdaana naanana taMdaana naanana taMdaana naanana 
Ahaahaa A A A..Ahaahaa A A A..
 
taMdaanaanana.taMdaanaanana.
aahahaa A A A ..Ahaahaa A A A..
taMdaanaanana.taMdaanaanana.
 
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
aMdamaina raZMgavallulai..eMDalanni pUlajallulai..
muddukE poddupoDicI!!
 
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
O o O.. cukkaa navvavE.. vEgula cukkaa navvavE..
kaMTi kOlaaTaala..jaMTa pEraMTaala!!
 
O o O.. cukkaa navvavE.. naavaku cukkaa navvavE..
poMdu aaraaTaalaa..poMgu pOraaTaalaa..
dappikaMTe tIrcDaanikinni taMTalaa??
 
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
 
O o O..raamacilakaa..cikkani prEma molaka..
gUDu EmaMdamma?? IDu EmaMdamma?? 
 
IDukunna gUDu, nuvvE gOriMkaa..
tODukuMDipOvE kaMTinIriMkaa..
puvvunuMci navvunu tuMcalErulE iMka!!
 
minnETi sUrIDu..lalalala..
minnETi sUrIDu..lalalala lala lalalala..
 
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
aMdamaina tagavallulai..eMDalanni pUlajallulai..
muddukE poddupoDicI!!
 
minnETi sUrIDu vaccEnamma, palle kOnETi taamarlu viccEnamma..
ఆ ఆ..
తందానాన తందాన నానన తందాన నానన తందాన నానన 
ఆహాహా ఆ ఆ ఆ..ఆహాహా ఆ ఆ ఆ..
 
తందానానన.తందానానన.
ఆహహా ఆ ఆ ఆ ..ఆహాహా ఆ ఆ ఆ..
తందానానన.తందానానన.
 
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!
 
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే..
కంటి కోలాటాల..జంట పేరంటాల!!
 
ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే..
పొందు ఆరాటాలా..పొంగు పోరాటాలా..
దప్పికంటె తీర్చ్డానికిన్ని తంటలా??
 
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
 
ఓ ఒ ఓ..రామచిలకా..చిక్కని ప్రేమ మొలక..
గూడు ఏమందమ్మ?? ఈడు ఏమందమ్మ?? 
 
ఈడుకున్న గూడు, నువ్వే గోరింకా..
తోడుకుండిపోవే కంటినీరింకా..
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక!!
 
మిన్నేటి సూరీడు..లలలల..
మిన్నేటి సూరీడు..లలలల లల లలలల..
 
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
అందమైన తగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!
 
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..

0 comments:

Post a Comment