Monday, July 27, 2020

Seethakoka chiluka » Maate mantramu      సీతాకోక చిలుక » మాటే మంత్రము

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Maate mantramu / మాటే మంత్రము

Song Details:Actor : Karthik / కార్తీక్ ,Actress : Mucherla Aruna / ముచెర్ల అరుణ  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Love & Romantic Songs
OM shatamaanaM bhavati shataayu puruSha
shshatEMdriya aayuShEvEMdriyE prati tiShTatI
 
maaTE maMtramu..manasE baMdamu
I mamatE..I samatE maMgaLa vaadyamu
idi kaLyaaNaM..kamanIyaM..jIvitaM
 
O O O maaTE maMtramu..manasE baMdamu
I mamatE..I samatE maMgaLa vaadyamu
idi kaLyaaNaM..kamanIyaM..jIvitaM
 
OO OO maaTE maMtramu..manasE baMdamu
 
nIvE naalO spaMdiMcinaa..
I priya layalO shrutikalisE praaNamidE
nEnE nIvugaa..puvvU taavigaa
saMyOgaala saMgItaalu virisE vELalO
 
maaTE maMtramu..manasE baMdamu
I mamatE..I samatE maMgaLa vaadyamu
idi kaLyaaNaM..kamanIyaM..jIvitaM
 
O O O maaTE maMtramu..manasE baMdamu
manasE baMdamu
 
nEnE nIvai prEmiMcinaa..
I anuraagaM  palikiMcE pallavivE
eda naa kOvelaa..eduTE dEvataa..
valapai vaccI..varamE iccI ..kalisE vELalO
 
maaTE maMtramu..manasE baMdamu
I mamatE..I samatE maMgaLa vaadyamu
idi kaLyaaNaM..kamanIyaM..jIvitaM
 
O O O..lala laalala..laala laala la..uhu uhu uhU..uhu uhU hU hU
ఓం శతమానం భవతి శతాయు పురుష
శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ
 
మాటే మంత్రము..మనసే బందము
ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం
 
ఓ ఓ ఓ మాటే మంత్రము..మనసే బందము
ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం
 
ఓఓ ఓఓ మాటే మంత్రము..మనసే బందము
 
నీవే నాలో స్పందించినా..
ఈ ప్రియ లయలో శ్రుతికలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పువ్వూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
 
మాటే మంత్రము..మనసే బందము
ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం
 
ఓ ఓ ఓ మాటే మంత్రము..మనసే బందము
మనసే బందము
 
నేనే నీవై ప్రేమించినా..
ఈ అనురాగం  పలికించే పల్లవివే
ఎద నా కోవెలా..ఎదుటే దేవతా..
వలపై వచ్చీ..వరమే ఇచ్చీ ..కలిసే వేళలో
 
మాటే మంత్రము..మనసే బందము
ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం
 
ఓ ఓ ఓ..లల లాలల..లాల లాల ల..ఉహు ఉహు ఉహూ..ఉహు ఉహూ హూ హూ

0 comments:

Post a Comment