Thursday, July 16, 2020

Seethakoka chiluka » Alalu kalalu      సీతాకోక చిలుక » అలలు కలలు

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Alalu kalalu / అలలు కలలు

Song Details:Actor : Karthik / కార్తీక్ ,Actress : Mucherla Aruna / ముచెర్ల అరుణ  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
saa gaa maa paa nI saa
saa nI paa maa gaa saa
 
ma ma paa pa pa paa
ga ma pa ga ma ga saa
ni ni saa sa sa ga ga saa sa sa
nI sa gaa ga ma ma paa
 
saa sa nI nI paa pa maa ma gaa ga saa sa nI sa
sasasa ni ni ni pa pa pa ma ma ma ga ga ga sa sa sa ni ni saa
alalu kalalu egasI egasI alasI sOlasi pOyE
 
sa ga paa pa pa paa ma ma paa pa pa paa pa ni pa ni pa sa ni pa maa gaa
pagalu rEyi orisI merisE saMdhyaaraagaMlO
 
praaNaM praaNaM kalisi virisE jIvanaraagaMlO
 
tanana nanana nanana nanana tanana nana  taana
alalu kalalu egasI egasI alasI sOlasi pOyE
pagalu rEyi orisI merisE saMdhyaaraagaMlO
praaNaM praaNaM kalisi virisE jIvanaraagaMlO
alalu kalalu egasI egasI alasI sOlasi pOyE
tanana nanana nanana nanana tanana nana  taana
takaduM takaduM takaduM takaduM takatakatakaduM 
takaduM takaduM takaduM takaduM takatakatakaduM
takaduM takaduM takaduM takaduM
takaduM takaduM takaduM takaduM
 
nI cirunavvula sirimuvvala savvaDi viMTE..
a..a..a..a..aaaa..aaaaaaaa
nI cirunavvula sirimuvvala savvaDi viMTE..
aa saMdaDi vinI Dedamu kITikIlu terucukuMTE
 
nI pilupu anE kululakE kaliki vennela cilike
nI jaDalO gulaabikani mallelerrabaDi aligE
nuvvu paTTu cIra kaDitE O puttaDi bommaa
aa kaTTubaDiki tariMcEnu paTTu purugu janma
naa puttaDi bommaa..
 
 
alalu kalalu egasI egasI alasI sOlasi pOyE
సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
 
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
 
సా స నీ నీ పా ప మా మ గా గ సా స నీ స
ససస ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
 
స గ పా ప ప పా మ మ పా ప ప పా ప ని ప ని ప స ని ప మా గా
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
 
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
 
తనన ననన ననన ననన తనన నన  తాన
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
తనన ననన ననన ననన తనన నన  తాన
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం 
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
 
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
అ..అ..అ..అ..ఆఆ..ఆఆఆఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
ఆ సందడి వినీ డెదము కీటికీలు తెరుచుకుంటే
 
నీ పిలుపు అనే కులులకే కలికి వెన్నెల చిలికె
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడి బొమ్మా..
 
 
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే

0 comments:

Post a Comment