Song » Veyi Kanulu / వేయి కనులు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Others
vEyi kanulu cAlavugA kana vEyi kannulu cAlavugA vEDukaina mA sItanu cUDa 2 vEyi janakuni iMTanu caMdamAmalA 2 dinamoka vannega varthillI kannavAri kannula callaga 2 ATalanADE sItanu cUDa vEyi tUguTUyalA tODi celulatO 2 gagana vIdhilO tEliyADutU viMta viMta pUbaMtulATalA 2 vEDuka cUsE sItanu cUDa vEyi
వేయి కనులు చాలవుగా కన వేయి కన్నులు చాలవుగా వేడుకైన మా సీతను చూడ 2 వేయి జనకుని ఇంటను చందమామలా 2 దినమొక వన్నెగ వర్థిల్లీ కన్నవారి కన్నుల చల్లగ 2 ఆటలనాడే సీతను చూడ వేయి తూగుటూయలా తోడి చెలులతో 2 గగన వీధిలో తేలియాడుతూ వింత వింత పూబంతులాటలా 2 వేడుక చూసే సీతను చూడ వేయి
0 comments:
Post a Comment