Wednesday, July 15, 2020

Seetha Rama Kalyanam » Veenaa Paadave      సీతా రామ కళ్యాణం » వీణా పాడవే

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Veenaa Paadave / వీణా పాడవే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
vINA... pADavE...rAgamayI
pADavE rAgamayI vINA pADavE rAgamayI
laMkAnAdhuni ramaNIyagAdha laMkA
pADavE rAgamayI
rAgamulO anurAgamu kalipi rAgamu
SivayOgamulO BOgamu telipi
jagamE prEmaku nelavunu cEsi jagamE



rasikAvataMsuni ramaNIyagAdha pADavE
vINA mAdhuri SivumuripiMci vINA
vikramadhATini amarula nuMci
kanula saigala nA manasElE kanula
kaikasi sUnuni kamanIyagAdha
pADavE rAgamayI vINA pADavE rAgamayI
rAgamayI....rAgamayI
 
 

Click here to hear the song
వీణా... పాడవే...రాగమయీ
పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ
లంకానాధుని రమణీయగాధ లంకా
పాడవే రాగమయీ
రాగములో అనురాగము కలిపి రాగము
శివయోగములో భోగము తెలిపి
జగమే ప్రేమకు నెలవును చేసి జగమే



రసికావతంసుని రమణీయగాధ పాడవే
వీణా మాధురి శివుమురిపించి వీణా
విక్రమధాటిని అమరుల నుంచి
కనుల సైగల నా మనసేలే కనుల
కైకసి సూనుని కమనీయగాధ
పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ
రాగమయీ....రాగమయీ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment