Song » Seetaramula Kalyanam / సీతరాముల కళ్యాణము
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Devotional Songs
sItarAmula kaLyANamu cUtamu rAraMDi SrI sItArAlamu kaLyANamu cUtamu rAraMDi cUcuvAralaku cUDamuccaTaTa puNyapuruShulaku mukti pradhamaTa...Bakti suralunu munulunu cUDavatturaTa kaLyANamu cUtamu rAraMDi durjana kOTini darpamaDaMcaga sajjana kOTini saMrakShiMpaga durjana dhAruNi SAMtini sthApana cEyaga...dhAruNi naruDai puTTina puruShOttamuni kaLyANamu cUtumu rAraMDi daSaradha rAju sutuDai velasi kauSika yAgamu rakShaNa jEsi daSa janakuni saBalO haruvillu virici...jana jAnaki manasu gelicina rAmuni kaLyANamu cUtumu rAraMDi SrIsItA siri kaLyANapu boTTunu peTTi maNi bAsikamunu nuduTanu kaTTi nuduTanu pArANini pAdAlaku peTTi peLLikUturai velasina sItA kaLyANamu cUtamu rAraMDi SrIsItA saMpaMgi nUnenu kurulanu duvvi kurulaku soMpuga kastUri nAmamu dIrci nAmamu ceMpa javAdi cukkanu beTTi... peMDli koDukai velasina rAmuni kaLyANamu cUtamu rAraMDi SrIsItA jAnaki dOsiTa keMpula prOgai keMpula rAmuni dOsiTa nIlapu rASai nIlapu ANi mutyamulu talaMbrAlugA...ANi Siramula merisina sItArAmula kaLyANamu cUtamu rAraMDi. SrIsItA Click here to hear the song
సీతరాముల కళ్యాణము చూతము రారండి శ్రీ సీతారాలము కళ్యాణము చూతము రారండి చూచువారలకు చూడముచ్చటట పుణ్యపురుషులకు ముక్తి ప్రధమట...భక్తి సురలును మునులును చూడవత్తురట కళ్యాణము చూతము రారండి దుర్జన కోటిని దర్పమడంచగ సజ్జన కోటిని సంరక్షింపగ దుర్జన ధారుణి శాంతిని స్థాపన చేయగ...ధారుణి నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతుము రారండి దశరధ రాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ జేసి దశ జనకుని సభలో హరువిల్లు విరిచి...జన జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూతుము రారండి శ్రీసీతా సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణము చూతము రారండి శ్రీసీతా సంపంగి నూనెను కురులను దువ్వి కురులకు సొంపుగ కస్తూరి నామము దీర్చి నామము చెంప జవాది చుక్కను బెట్టి... పెండ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతము రారండి శ్రీసీతా జానకి దోసిట కెంపుల ప్రోగై కెంపుల రాముని దోసిట నీలపు రాశై నీలపు ఆణి ముత్యములు తలంబ్రాలుగా...ఆణి శిరముల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి. శ్రీసీతా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment