Song » Sarasaala Javaraalanu / సరసాల జవరాలను
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Others
sarasAla javarAlanu nEnEgadA muripAlu velabOyu BAmalalOna... sarasA... baMgAru raMgAru maijigilOna poMgAru vayasU poMkamulOna saMgIta nATyAla naipuNilOna nA sATi nerajANa kanarAdugA...sarasA... maguvala nollani muniyainA nA sATi nerajANa kanarAdugA...sarasA... maguvala nollani muniyainA nA nagumOmunu gana cEjAcaDA yAgamu yOgamu dAnamulannI nA bigikaugili suKamunakEgA...sarasA... Click here to hear the song
సరసాల జవరాలను నేనేగదా మురిపాలు వెలబోయు భామలలోన... సరసా... బంగారు రంగారు మైజిగిలోన పొంగారు వయసూ పొంకములోన సంగీత నాట్యాల నైపుణిలోన నా సాటి నెరజాణ కనరాదుగా...సరసా... మగువల నొల్లని మునియైనా నా సాటి నెరజాణ కనరాదుగా...సరసా... మగువల నొల్లని మునియైనా నా నగుమోమును గన చేజాచడా యాగము యోగము దానములన్నీ నా బిగికౌగిలి సుఖమునకేగా...సరసా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment