Wednesday, July 15, 2020

Seetha Rama Kalyanam » Pamara Saivaachaaraa      సీతా రామ కళ్యాణం » పమర శైవాచారా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Pamara Saivaachaaraa / పమర శైవాచారా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
pamara SaivAcArA parulatO natyaMta
priyuDanna yaSamu kalpiMcinAvu
talli kOrika dIrpadalaci vEDaga Atma
liMgammuprEma nosaMginAvu
munu kubEruDu dOcukonina laMkApurI
viBavammu marala ippiMcinAvu
talacuTE taDuvugA darSana BAgyammu
karuNiMci nIDavai kAcinAvu
svAmI BavadIya darSanOtsAhi nagucu dariya
I vELa I niShEdammulEla
vairamElayya maraci nA nEramulanu
karuNa ganavayya kailAsa girinivAsa
karuNa ganavayya kailAsa girinivAsa
 
Click here to hear the song
పమర శైవాచారా పరులతో నత్యంత
ప్రియుడన్న యశము కల్పించినావు
తల్లి కోరిక దీర్పదలచి వేడగ ఆత్మ
లింగమ్ముప్రేమ నొసంగినావు
మును కుబేరుడు దోచుకొనిన లంకాపురీ
విభవమ్ము మరల ఇప్పించినావు
తలచుటే తడువుగా దర్శన భాగ్యమ్ము
కరుణించి నీడవై కాచినావు
స్వామీ భవదీయ దర్శనోత్సాహి నగుచు దరియ
ఈ వేళ ఈ నిషేదమ్ములేల
వైరమేలయ్య మరచి నా నేరములను
కరుణ గనవయ్య కైలాస గిరినివాస
కరుణ గనవయ్య కైలాస గిరినివాస
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment