Song » O sukumaara / ఓ సుకుమార
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P. Leela / పి. లీల ,Song Category : Devotional Songs
mAyasIta : O sukumAra nanugani murisitirA ninu valacEra rArA ElarA O sukumAra mAyasIta : kanulA ninnu cUcina nADE 2 manasU nIdai pOyenurA 2 Sivuni villU viracina nADu nEnE kAnuka naitinirA sukumAra O sukumAra mAyarAma : toli nI mOmu cUcinanADE 2 nAlO mOhamu rEginadE 2 tALagalEnE nI eDabATU valapulu tIrici ElavE bElA sukumAri O sukumAri ninugana manasagunE nA vagadIrci ElavE jAnakI O sukumArI mAyasIta: manasokaTAye mamatalu telisenugA mAyarAma : madi ciguriMcu vAMCA tIrunugA 2 Click here to hear the song
మాయసీత : ఓ సుకుమార ననుగని మురిసితిరా నిను వలచేర రారా ఏలరా ఓ సుకుమార మాయసీత : కనులా నిన్ను చూచిన నాడే 2 మనసూ నీదై పోయెనురా 2 శివుని విల్లూ విరచిన నాడు నేనే కానుక నైతినిరా సుకుమార ఓ సుకుమార మాయరామ : తొలి నీ మోము చూచిననాడే 2 నాలో మోహము రేగినదే 2 తాళగలేనే నీ ఎడబాటూ వలపులు తీరిచి ఏలవే బేలా సుకుమారి ఓ సుకుమారి నినుగన మనసగునే నా వగదీర్చి ఏలవే జానకీ ఓ సుకుమారీ మాయసీత: మనసొకటాయె మమతలు తెలిసెనుగా మాయరామ : మది చిగురించు వాంఛా తీరునుగా 2 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment