Song » Kanaraara kailaasa / కానరార కైలాస
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
kAnarAra kailAsa nivAsa bAlEMdudharA jaTAdharA.... kanarAra BaktajALa paripAla dayALa Bakta hima Saila suta prEmalOla kAnarAra ninnu cUDamadi kOritirA... ninnu cUDamadi kOritirA... nI sannidhAnamuna cEritirA ninnu cUDamadi kOritirA... nI sannidhAnamuna cEritirA kannaDa sEyaka kannulu callaga mannana sEyarA girijA ramaNA kAnarAra sarpaBUShitAMga kaMdarpadarpaBaMga BavapASanASa pArvatI manOhara hE mahESa vyOmakESa tripura hara kAnarAra kailAsa nivAsa bAlEMdudharA jaTAdharA harA kanarArA Click here to hear the song
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా.... కనరార భక్తజాళ పరిపాల దయాళ భక్త హిమ శైల సుత ప్రేమలోల కానరార నిన్ను చూడమది కోరితిరా... నిన్ను చూడమది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా నిన్ను చూడమది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయరా గిరిజా రమణా కానరార సర్పభూషితాంగ కందర్పదర్పభంగ భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపుర హర కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా కనరారా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment