Song » Jagadeka maataa gowre / జగదేక మాతా గౌరీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
jagadEka mAtA gaurI karuNiMcavE BavAnI karuNiMcavE jaga Ganamau Sivuni dhanuvu vaMci Gana janakuni kOrika tIruTa jEsi manasija mOhanu raGukulESuni mana svAmini jayavE maMgaLa gauri karuNiMcavE BavAni karuNiMcavE nI padamulanu, laMkApatini nIpada nA pennidhigA nammukoMTinE nA patikApada kaluganIyaka nA pati kApADavE maMgaLa gaurI karuNiMcavE BavAnI karuNiMcavE BavAnI jaga
జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణించవే జగ ఘనమౌ శివుని ధనువు వంచి ఘన జనకుని కోరిక తీరుట జేసి మనసిజ మోహను రఘుకులేశుని మన స్వామిని జయవే మంగళ గౌరి కరుణించవే భవాని కరుణించవే నీ పదములను, లంకాపతిని నీపద నా పెన్నిధిగా నమ్ముకొంటినే నా పతికాపద కలుగనీయక నా పతి కాపాడవే మంగళ గౌరీ కరుణించవే భవానీ కరుణించవే భవానీ జగ
0 comments:
Post a Comment