Tuesday, July 14, 2020

Seetha Rama Kalyanam » Hey parvathe naadha      సీతా రామ కళ్యాణం » హే పార్వతీ నాధ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Hey parvathe naadha / హే పార్వతీ నాధ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
hE pArvatI nAdha kailApa SailAgravAsA
SaSAMkArtha mauLi u^^AdEvatOllAsI savyAMga BAgA
SritAnaMdadAyismitApAMgA
BasmIkRutAnaMga gaMgAdharA
sarvasaMtApa hara, harA
SivA sadA SivA
nIyanna caMdaMbu nEnaMta
yUhiMpagA vaccu



nEdamulunnIva vAdammulunnIva
dhairyaMbulunnIva marmaMbulunnIva
sarvaMbulunnIva
nI leMkalainaTTi dAsuMDanainaTTi
nannun dayALuMDavai prIti rakShiMpavE
tappu sairiMpavE dEva manniMpavE
dEvadEvA mahAdEvadEvA namastE namastE nama:
హే పార్వతీ నాధ కైలాప శైలాగ్రవాసా
శశాంకార్థ మౌళి ఉఆదేవతోల్లాసీ సవ్యాంగ భాగా
శ్రితానందదాయిస్మితాపాంగా
భస్మీకృతానంగ గంగాధరా
సర్వసంతాప హర, హరా
శివా సదా శివా
నీయన్న చందంబు నేనంత
యూహింపగా వచ్చు



నేదములున్నీవ వాదమ్ములున్నీవ
ధైర్యంబులున్నీవ మర్మంబులున్నీవ
సర్వంబులున్నీవ
నీ లెంకలైనట్టి దాసుండనైనట్టి
నన్నున్ దయాళుండవై ప్రీతి రక్షింపవే
తప్పు సైరింపవే దేవ మన్నింపవే
దేవదేవా మహాదేవదేవా నమస్తే నమస్తే నమ:

0 comments:

Post a Comment