Song » Alali kalalu / అలలు కలలు
Song Details:Actor :
Karthik / కార్తీక్ ,Actress :
Mucherla Aruna / ముచెర్ల అరుణ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Ilayaraja / ఇళయరాజా ,
Vani Jayaram / వాణి జయరాం ,Song Category : Love & Romantic Songs
pallavi: sa gA mA pA nI sA sa ni pa ma ga sA ma ma pA pa pa pA ga ma pa ga ma ga sA ni ni sA sa sa ga ga sA sa sa nI sa gA ga ma ma pA sA sa nI nI pA pa mA ma gA ga sA sa nI sa sa sa sa ni ni ni pa pa pa ma ma ma ga ga ga sa sa sa ni ni sA alalu kalalu egasi egasi alasi solasi poyE sa ga pA pa pa pA ma ma pA pa pa pA pagalu rEyi alasi murisE pa ni pa ni pa sa ni pa mA gA saMdhyArAgaMlO prANaM prANaM kalisi virisE jIvana rAgaMlO caraNaM 1: alalu kalalu egasi egasi alasi solasi pOyE sa ga pA pa pa pA ma ma pA pa pa pA pagalu rEyi murisE merisE saMdhyA rAgaMlO prANaM prANaM kalisi virisE jIvana rAgaMlO caraNaM 2: nI cirunavvula sirimuvvala savvaDi viMTE A A.. A..A..A..A..A A saMdaDi vini DeMdamu kiTikIlu teracukoMTE nI pulupu ane kululakE kaliki vennela cilikE nI jaDalO gulAbikani mallelerrabaDi aligE nuvvu paTTucIra kaDitE O puttaDi bommA A kaTTubaDiki tariMcEnu paTTu purugu janmA .. nA puttaDi bomma !!
పల్లవి: స గా మా పా నీ సా స ని ప మ గ సా మ మ పా ప ప పా గ మ ప గ మ గ సా ని ని సా స స గ గ సా స స నీ స గా గ మ మ పా సా స నీ నీ పా ప మా మ గా గ సా స నీ స స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే స గ పా ప ప పా మ మ పా ప ప పా పగలు రేయి అలసి మురిసే ప ని ప ని ప స ని ప మా గా సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో చరణం 1: అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే స గ పా ప ప పా మ మ పా ప ప పా పగలు రేయి మురిసే మెరిసే సంధ్యా రాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో చరణం 2: నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే నీ పులుపు అనె కులులకే కలికి వెన్నెల చిలికే నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా .. నా పుత్తడి బొమ్మ !!
0 comments:
Post a Comment