Song » Siggestundi / సిగ్గేస్తుంది
Song Details:Actor :
Harikrishna / హరికృష్ణ ,Actress :
Simran / సిమ్రన్ ,
Soundarya / సౌందర్య ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
pa: siggEstuMdi ninu cUstuMTE siggEstuMdi nI mATiMTE siggEstuMdi nItO uMTE siggEstuMdi AlOcistE siggEstuMdi aDugu vEstE siggEstuMdi aMdAkostE.... EdO ivvAlanukuMTE iccE dhairyaM lEkuMTE OrayyO...O... kaLLallO kaDiveDu siggu.... buggalO buTTeDu siggu oLLaMtA okaTE siggU ca: muddimmani nA aMtaTa nEnu pedavE vippi aDagAlaMTE ay bAbOy siggu istAnani tAnaMtaTa tAnu edurE vacci idugO aMTE aDDagOlu siggu kokoka kakaka kakka kakakka kOkalAgutuMTE siggu cI cI cI cI cI cI cI ccI cI cilipi saiga cEstE siggU velupala siggU... lOlOpala siggU sigapUvai unnODu moggaMtA taDimEstuMTE siggU.... ca: rAtiri tAnu niddaramAni nAkalalOnE tirigEstuMTE OrinAyanO siggU kalalO kaligina alasaTatO nA oLLOnE nidiristAnaMTE ekkaDalEni siggU U U u u U u UhattarumutuMTE siggU.... A A A A A A ASa kalugutuMTE siggU... tolitoli siggU ... nanu tolicina siggU cidimEsE cinnODiki siggaMTU ceppAlaMTE siggU ||siggEstuMdi
ప: సిగ్గేస్తుంది నిను చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాటింటే సిగ్గేస్తుంది నీతో ఉంటే సిగ్గేస్తుంది ఆలోచిస్తే సిగ్గేస్తుంది అడుగు వేస్తే సిగ్గేస్తుంది అందాకొస్తే.... ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో...ఓ... కళ్ళల్లో కడివెడు సిగ్గు.... బుగ్గలో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గూ చ: ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటే అయ్ బాబోయ్ సిగ్గు ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటే అడ్డగోలు సిగ్గు కొకొక కకక కక్క కకక్క కోకలాగుతుంటే సిగ్గు చీ చీ చీ చీ చీ చీ చీ చ్చీ చీ చిలిపి సైగ చేస్తే సిగ్గూ వెలుపల సిగ్గూ... లోలోపల సిగ్గూ సిగపూవై ఉన్నోడు మొగ్గంతా తడిమేస్తుంటే సిగ్గూ.... చ: రాతిరి తాను నిద్దరమాని నాకలలోనే తిరిగేస్తుంటే ఓరినాయనో సిగ్గూ కలలో కలిగిన అలసటతో నా ఒళ్ళోనే నిదిరిస్తానంటే ఎక్కడలేని సిగ్గూ ఊ ఊ ఉ ఉ ఊ ఉ ఊహత్తరుముతుంటే సిగ్గూ.... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశ కలుగుతుంటే సిగ్గూ... తొలితొలి సిగ్గూ ... నను తొలిచిన సిగ్గూ చిదిమేసే చిన్నోడికి సిగ్గంటూ చెప్పాలంటే సిగ్గూ ||సిగ్గేస్తుంది
0 comments:
Post a Comment