Song » Seetayya / సీతయ్యా
Song Details:Actor :
Harikrishna / హరికృష్ణ ,Actress :
Simran / సిమ్రన్ ,
Soundarya / సౌందర్య ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,Song Category : Others
A vikrama spUrti A viSRuMKala dIpti evarataDu evarataDu evaru A samujvala mUrti A samunnata kIrti evarataDu evarataDu evaru kO: sItayyA... sItayyA... sItayyA... evari mATa vinaDu sItayya ||3|| A rUpu siMhEdra sadRuSaM A cUpu bANAgra niSitaM ucvAsAmatani OMkAraM viSvAsaM atani dhikkAraM evari mATa vinaDu sItayya ||3|| aNuvuNuvu dharmAgrahaM aDuguDugu nyAyAMkitaM SiShTarakShaNamatani yAgaM duShTaSikShaNamE udyOgaM A:pAdaM tAkitE mAtRudharaNi madi pulakistuMdi A pAdaM kadilitE vAyumaMDalaM pracalistuMdi A: pAdaM kadipitE AkASaM Sirasu vaNcutuMdi A: pAdaM kudipitE tEjOvalayaM tIMdristuMdi A: pAdaM urimitE jaladharAtma jalajalajalajalajala jala varShistuMdi..... OM.....OM.......
అ ఆ విక్రమ స్పూర్తి ఆ విశృంఖల దీప్తి ఎవరతడు ఎవరతడు ఎవరు ఆ సముజ్వల మూర్తి ఆ సమున్నత కీర్తి ఎవరతడు ఎవరతడు ఎవరు కో: సీతయ్యా... సీతయ్యా... సీతయ్యా... ఎవరి మాట వినడు సీతయ్య ||౩|| ఆ రూపు సింహేద్ర సదృశం ఆ చూపు బాణాగ్ర నిశితం ఉచ్వాసామతని ఓంకారం విశ్వాసం అతని ధిక్కారం ఎవరి మాట వినడు సీతయ్య ||౩|| అణువుణువు ధర్మాగ్రహం అడుగుడుగు న్యాయాంకితం శిష్టరక్షణమతని యాగం దుష్టశిక్షణమే ఉద్యోగం ఆ:పాదం తాకితే మాతృధరణి మది పులకిస్తుంది ఆ పాదం కదిలితే వాయుమండలం ప్రచలిస్తుంది ఆ: పాదం కదిపితే ఆకాశం శిరసు వణ్చుతుంది ఆ: పాదం కుదిపితే తేజోవలయం తీంద్రిస్తుంది ఆ: పాదం ఉరిమితే జలధరాత్మ జలజలజలజలజల జల వర్షిస్తుంది..... ఓం.....ఓం.......
0 comments:
Post a Comment