Sunday, July 26, 2020

Seetayya » Raamudai vastano      సీతయ్య » రాముడై వస్తానో

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Raamudai vastano / రాముడై వస్తానో

Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,Actress : Simran / సిమ్రన్ ,  Soundarya / సౌందర్య  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
A: bassekki vastAvO ....baMDekki vastAvO....kArekki vastAvO....lArekki vastAvO

   bassekki vastAvO ....baMDekki vastAvO....kArekki vastAvO....lArekki vastAvO

EdainA ekkEsirA nA edalOna pakkEstArA  ||2||

a: rAmuDai vastAnO BImuDai vastAnO kAmuDai vastAnO kRuShNuDai vastAnO

    rAmuDai vastAnO BImuDai vastAnO kAmuDai vastAnO kRuShNuDai vastAnO

E vEShaMlO vaccinA... nI AvESaM taggiMcanA||2||

a: mAvA aMTE mApaTiki manasistAnE

A: mAvA mamA mAvA

a: bAvA aMTE brahmaMDaM cUpistAnE

A: bAvA

A: pOrI aMTE poddaMtA prEmistAlE

a: Ey pOrI

A: rANi aMTE rAtriki ninu rAnistAlE 

a: EmOy aMTE EmE aMTu...EmEmO cEstAnE

A: satI aMTE atI aMTU pratidI aMdistAlE....

eTTAgainA nanu eTTAgainA eTTAgainA pilicEsukO... nA paTTutEne piMDEsikO....

a: EpiyassArTIsI bassekkivastAnE baMDekkivastAnu

kArekkivastAnu lArI^^ekkostAnu

A: EdainA ekkEsirA nA edalOna pakkEstArA

a: OkE

A:EdainA ekkEsi rAvay vay rAvay rA nA edalOna pakkEstArA

a: Oyyas

a: kannE koDitE merupallE muMduMTAnE

A: hAy hAy 

a:yIlE vEstE gAlallE allEstAnE

A: abbabbO

A: navvE navvitE naDicocci naDumistAlE

a; abbO

A: ceyyE vupitE cilakalani cuTTistAlE....

a paiTE duvvi bayaTEpaDitE paipaikE vastAnE

A:kAlE duvvi kaburE peDitE pruvapu parupEstAlE

ellAgainA...yika ellAgainA 

ellAgainA kavviMcukO nannu ella kAlaM kApADukO      ||rAmuDai||
ఆ: బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో

   బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో

ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా  ||2||

అ: రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో

    రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో

ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా||2||

అ: మావా అంటే మాపటికి మనసిస్తానే

ఆ: మావా మమా మావా

అ: బావా అంటే బ్రహ్మండం చూపిస్తానే

ఆ: బావా

ఆ: పోరీ అంటే పొద్దంతా ప్రేమిస్తాలే

అ: ఏయ్ పోరీ

ఆ: రాణి అంటే రాత్రికి నిను రానిస్తాలే 

అ: ఏమోయ్ అంటే ఏమే అంటు...ఏమేమో చేస్తానే

ఆ: సతీ అంటే అతీ అంటూ ప్రతిదీ అందిస్తాలే....

ఎట్టాగైనా నను ఎట్టాగైనా ఎట్టాగైనా పిలిచేసుకో... నా పట్టుతేనె పిండేసికో....

అ: ఏపియస్సార్టీసీ బస్సెక్కివస్తానే బండెక్కివస్తాను

కారెక్కివస్తాను లారీఎక్కొస్తాను

ఆ: ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా

అ: ఓకే

ఆ:ఏదైనా ఎక్కేసి రావయ్ వయ్ రావయ్ రా నా ఎదలోన పక్కేస్తారా

అ: ఓయ్యస్

అ: కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే

ఆ: హాయ్ హాయ్ 

అ:యీలే వేస్తే గాలల్లే అల్లేస్తానే

ఆ: అబ్బబ్బో

ఆ: నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే

అ; అబ్బో

ఆ: చెయ్యే వుపితే చిలకలని చుట్టిస్తాలే....

అ పైటే దువ్వి బయటేపడితే పైపైకే వస్తానే

ఆ:కాలే దువ్వి కబురే పెడితే ప్రువపు పరుపేస్తాలే

ఎల్లాగైనా...యిక ఎల్లాగైనా 

ఎల్లాగైనా కవ్వించుకో నన్ను ఎల్ల కాలం కాపాడుకో      ||రాముడై||

0 comments:

Post a Comment