Saturday, July 25, 2020

Seetayya » Okka magaadu....      సీతయ్య » ఒక్క మగాడు ...

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Okka magaadu.... / ఒక్క మగాడు ...

Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,Actress : Simran / సిమ్రన్ ,  Soundarya / సౌందర్య  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Anuradha Sriram / అనురాధా శ్రీరామ్ ,  M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,Song Category : Others
A: peLLIDu koccinA oMTarigA unnAnu

a: A: penimiTeTlA uMDAlO kalalu kannAnu...U...U....U...U...

a: A: U... EDa tAnunnADO vADu

a: c c c c c 

A: okkagAnokka magADu

a: aMta speShalA...?

A: U...U..U... nA UhalO aMdagADu

a: nAnoddU...

pa: suguNABiramuDu... samarAna BImuDu

evarO evarO atagADu okka magADu ... okka magADu...

ceppiMdE cEsEvADu cEsEdE cEppEvADu

evarO evarO atagADu.....okka magADu ... okka.... ma..gA..Du..

ca: jInsupyAMTu kaTTinA gaLla luMgI cuTTinA ... nITugADu

jAnapadula pATainA jAb bITu rUTainA .... ATagADu

maguvalakE maruDu ... au...au...au... madanuDikE guruDu...E..E..E...

mATalu tanu anaDu... au....au...au... cEtalakika GanuDu

mukkumIda kOpaM vADu mukkusUTiga veLLEvADu

mukkutADu nAkE vEstADu....

atala vitala sutala satyaBUtala BuvanAlanni praNamillu puruShuDu...

okka magADu...okkamagADu

kommulu tirigina kaMDalu kaligina

kalalO medilE monagADu... okka magADu ... okka ma....gA...Du..

ca: AkucATu piMdainA AkasaMlO cukkainA... vETagADu...

lakShamaMdi aDDunnA lakShyamaMTU EdainA ...pOTugADu...

magasiri gala rEDu ...ay...ay..ay...

manasuna  pasivADu...E....E....E...

Sata madagaja baluDu ay...ay...ay...ataniki edurevaDu

pAta sinimA hIrOlAgA sAhasAlu cEsEvADu sAkShAttU nAkai puTTADu

SAMta karuNa raudra vIra adbuta SruMgArAdi rasa dEvadEvuDu....

okka magADu ... okka ma...gA...Du..

suguNABiramuDu... samarAna BImuDu evarO evarO atagADu

okka magADu ... okka magADu ...AMdrula tanayuDu anitara sAdyuDu

nA katha naDipE nAyakuDu okka magADu ... okka ma...gA...Du ... 

okka magADu ...  okka magADu ...  okka ma...gA...Du ... 

okka okka magADu ...
ఆ: పెళ్ళీడు కొచ్చినా ఒంటరిగా ఉన్నాను

అ: ఆ: పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను...ఊ...ఊ....ఊ...ఊ...

అ: ఆ: ఊ... ఏడ తానున్నాడో వాడు

అ: చ్ చ్ చ్ చ్ చ్ 

ఆ: ఒక్కగానొక్క మగాడు

అ: అంత స్పెషలా...?

ఆ: ఊ...ఊ..ఊ... నా ఊహలో అందగాడు

అ: నానొద్దూ...

ప: సుగుణాభిరముడు... సమరాన భీముడు

ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ... ఒక్క మగాడు...

చెప్పిందే చేసేవాడు చేసేదే చేప్పేవాడు

ఎవరో ఎవరో అతగాడు.....ఒక్క మగాడు ... ఒక్క.... మ..గా..డు..

చ: జీన్సుప్యాంటు కట్టినా గళ్ల లుంగీ చుట్టినా ... నీటుగాడు

జానపదుల పాటైనా జాబ్ బీటు రూటైనా .... ఆటగాడు

మగువలకే మరుడు ... ఔ...ఔ...ఔ... మదనుడికే గురుడు...ఏ..ఏ..ఏ...

మాటలు తను అనడు... ఔ....ఔ...ఔ... చేతలకిక ఘనుడు

ముక్కుమీద కోపం వాడు ముక్కుసూటిగ వెళ్ళేవాడు

ముక్కుతాడు నాకే వేస్తాడు....

అతల వితల సుతల సత్యభూతల భువనాలన్ని ప్రణమిల్లు పురుషుడు...

ఒక్క మగాడు...ఒక్కమగాడు

కొమ్ములు తిరిగిన కండలు కలిగిన

కలలో మెదిలే మొనగాడు... ఒక్క మగాడు ... ఒక్క మ....గా...డు..

చ: ఆకుచాటు పిందైనా ఆకసంలో చుక్కైనా... వేటగాడు...

లక్షమంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా ...పోటుగాడు...

మగసిరి గల రేడు ...అయ్...అయ్..అయ్...

మనసున  పసివాడు...ఏ....ఏ....ఏ...

శత మదగజ బలుడు అయ్...అయ్...అయ్...అతనికి ఎదురెవడు

పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తూ నాకై పుట్టాడు

శాంత కరుణ రౌద్ర వీర అద్బుత శ్రుంగారాది రస దేవదేవుడు....

ఒక్క మగాడు ... ఒక్క మ...గా...డు..

సుగుణాభిరముడు... సమరాన భీముడు ఎవరో ఎవరో అతగాడు

ఒక్క మగాడు ... ఒక్క మగాడు ...ఆంద్రుల తనయుడు అనితర సాద్యుడు

నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ... ఒక్క మ...గా...డు ... 

ఒక్క మగాడు ...  ఒక్క మగాడు ...  ఒక్క మ...గా...డు ... 

ఒక్క ఒక్క మగాడు ...

0 comments:

Post a Comment