Sunday, July 26, 2020

Seetayya » O Pillaa...O Pillaa...      సీతయ్య » ఓ పిల్లా.... ఓ పిల్లా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » O Pillaa...O Pillaa... / ఓ పిల్లా.... ఓ పిల్లా

Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,Actress : Simran / సిమ్రన్ ,  Soundarya / సౌందర్య  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chitra / చిత్ర  ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Others
a: O pillA.... O pillA.... O pillA.... O pillA....

ammatODu nAnnatODu ninupuTTiMcina brahmatODu

vadalanu ninnE O pillA vadalanu ninnE O pillA

mI amma kAdannA... mI nAnna kAdannA

A brahma kAdannA... vadalanu ninnE O pillA....

A: O rAjA.... OrAjA...

kommatODu remmatODu kaTTuku vaccina kOkatODu

maruvanu ninnE  O rAjA... O  rAjA...

nI tODuMTE dIpAvaLI... nuvvu...U aMTE dhUpAvaLI

a: okkaru vuMTE EkAdaSi.... jaMTaitE kEkAdaSi

A: sayyaMTE prati saMdyaki suKAla saMkrAMti

a: nuvvuMTE prati rAtiri ayyEnu navarAtri

A: nA tIganu allitE nAgula paMcamilE

a: nI sOkulu aMditE gOkula aShTamilE

bratukaMtA sItA rAmula navamE  O pillA O pillA....  O.... pillA....||ammatODu||

a: biDiyAlatO billaMgODu pillA nEDE ADEyanA....

A: vayyAraMtO OmanaguMTA ADiMci O DiMcanA

a: peda kOlATAlE ... yivALa ADAli

A gadullOki kOti komma galATA cUDAli

a: calidAguDu mUtala ATaku muMduku rA.....

A: nanu gujaguja rEkula ATaku guMjakurA

manuvATE ADinADE moguDai pOrA...O rAjA..... OrAjA...O...rAjA...

kommatODu remmatODu kaTTuku vaccina kOkatODu....

maruvanu ninnE .... O  rAjA .... maruvanu  ninn O  rAjA

E kommAkAdannA... E remmA kAdannA nA kOkE kAdannA

maruvanu ninnE ....O rAjA...           a: O pillA....O....pillA
అ: ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా....

అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు

వదలను నిన్నే ఓ పిల్లా వదలను నిన్నే ఓ పిల్లా

మీ అమ్మ కాదన్నా... మీ నాన్న కాదన్నా

ఆ బ్రహ్మ కాదన్నా... వదలను నిన్నే ఓ పిల్లా....

ఆ: ఓ రాజా.... ఓరాజా...

కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు

మరువను నిన్నే  ఓ రాజా... ఓ  రాజా...

నీ తోడుంటే దీపావళీ... నువ్వు...ఊ అంటే ధూపావళీ

అ: ఒక్కరు వుంటే ఏకాదశి.... జంటైతే కేకాదశి

ఆ: సయ్యంటే ప్రతి సంద్యకి సుఖాల సంక్రాంతి

అ: నువ్వుంటే ప్రతి రాతిరి అయ్యేను నవరాత్రి

ఆ: నా తీగను అల్లితే నాగుల పంచమిలే

అ: నీ సోకులు అందితే గోకుల అష్టమిలే

బ్రతుకంతా సీతా రాముల నవమే  ఓ పిల్లా ఓ పిల్లా....  ఓ.... పిల్లా....||అమ్మతోడు||

అ: బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా....

ఆ: వయ్యారంతో ఓమనగుంటా ఆడించి ఓ డించనా

అ: పెద కోలాటాలే ... యివాళ ఆడాలి

ఆ గదుల్లోకి కోతి కొమ్మ గలాటా చూడాలి

అ: చలిదాగుడు మూతల ఆటకు ముందుకు రా.....

ఆ: నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా

మనువాటే ఆడినాడే మొగుడై పోరా...ఓ రాజా..... ఓరాజా...ఓ...రాజా...

కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు....

మరువను నిన్నే .... ఓ  రాజా .... మరువను  నిన్న్ ఓ  రాజా

ఏ కొమ్మాకాదన్నా... ఏ రెమ్మా కాదన్నా నా కోకే కాదన్నా

మరువను నిన్నే ....ఓ రాజా...           అ: ఓ పిల్లా....ఓ....పిల్లా

0 comments:

Post a Comment