Song » Sarigamalapavaiah / సరిగమలాపవయ్య
Song Details:Actor :
Vineeth / వినీత్ ,Actress :
Rambha / రంభ ,Music Director :
Bombay Ravi / బాంబే రవి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Others
pallavi: O..O..O.. O..O..O.. A..A..A..A..A.. hOyI..hoy hoy hoy hoy.. hOy.. sarigamalApavayya.. sarasaku cEravayya pedavulE prEmalaya.. rAnIvayyA..A.. tapanalu dAcakayya tassaladiyyA sarigamalApavayya.. sarasaku cEravayya pedavulE prEmalaya.. rAnIvayyA..A.. tapanalu dAcakayya tassaladiyyA..A.. caraNaM 1: baDAyi pappusuddakI.. cirAkulA.. parAkulA laDAyi lavvupiTTatO.. dhimAkulA.. viDAkulA padAru ELLa cinnadI..I.. variMcinA.. valeyyavA pedAla tEnelunnadI..A.. penEsinA.. tinEyavA mallellO.. mAvayyO.. maMtanAlADukO I kShaNaM vennellO.. kannayyO.. vENuvE UdukO vEgiraM sarigamalApavayya.. sarasaku cEravayya pedavulE prEmalaya.. rAnIvayyA..A.. tapanalu dAcakayya tassaladiyyA..A.. caraNaM 2: hoy hoy.. hEy.. ahA.. hoy hoy.. calAki pillagAlikI.. narAlalO nasEdirA vayyAri vAlucUpukI.. vayassulO kasEdirA jatayina jaMTapATalO..O.. SRutimatI.. ceDEnayyA grahiMcu GATu prEmanE.. ayO mayA.. mahASayA bAvayyO.. rAvayyO.. baMtulE ADukO I dinaM vaddannA.. muddannA.. jivvunA lAgerA yavvanaM sarigamalApavayya.. sarasaku cEravayya pedavulE prEmalaya.. rAnIvayyA..A.. tapanalu dAcakayya tassaladiyyA sarigamalApavayya.. sarasaku cEravayya pedavulE prEmalaya.. rAnIvayyA..A.. tapanalu dAcakayya tassaladiyyA..A..
పల్లవి: ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. హోయీ..హొయ్ హొయ్ హొయ్ హొయ్.. హోయ్.. సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ.. తపనలు దాచకయ్య తస్సలదియ్యా సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ.. తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ.. చరణం 1: బడాయి పప్పుసుద్దకీ.. చిరాకులా.. పరాకులా లడాయి లవ్వుపిట్టతో.. ధిమాకులా.. విడాకులా పదారు ఏళ్ళ చిన్నదీ..ఈ.. వరించినా.. వలెయ్యవా పెదాల తేనెలున్నదీ..ఆ.. పెనేసినా.. తినేయవా మల్లెల్లో.. మావయ్యో.. మంతనాలాడుకో ఈ క్షణం వెన్నెల్లో.. కన్నయ్యో.. వేణువే ఊదుకో వేగిరం సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ.. తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ.. చరణం 2: హొయ్ హొయ్.. హేయ్.. అహా.. హొయ్ హొయ్.. చలాకి పిల్లగాలికీ.. నరాలలో నసేదిరా వయ్యారి వాలుచూపుకీ.. వయస్సులో కసేదిరా జతయిన జంటపాటలో..ఓ.. శృతిమతీ.. చెడేనయ్యా గ్రహించు ఘాటు ప్రేమనే.. అయో మయా.. మహాశయా బావయ్యో.. రావయ్యో.. బంతులే ఆడుకో ఈ దినం వద్దన్నా.. ముద్దన్నా.. జివ్వునా లాగెరా యవ్వనం సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ.. తపనలు దాచకయ్య తస్సలదియ్యా సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ.. తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ..
0 comments:
Post a Comment