Song » Godavari payyeda / గోదావరీ పయ్యెదా
Song Details:Actor :
Vineeth / వినీత్ ,Actress :
Rambha / రంభ ,Music Director :
Bombay Ravi / బాంబే రవి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: kommalO gumma koyilAlo kuyya kuyya ho kommalO gumma koyilAlo kuyya kuyya ho cekkilE cemmacekkalADE sayyA sayyA ho cekkilE cemmacekkalADE sayyA sayyA ho gOdAvarI payyedA kRuShNamma nI vAljeDA niMDAre telugiMTi aMdAle veligiMce naMDUri vAreMkilA O O... gOdAvari ennelA nAdArilO kAyagA uppoMge paruvAla uyyAla keraTAla kinnerasAni pATalA O O... gOdAvarI payyedA kRuShNamma nI vAljeDA caraNaM 1: siggalle paMDenulE sAyaMtramU buggallO paMDAlI tAMbUlamU oy oy oy oy... siggalle paMDenulE sAyaMtramU buggallO paMDAlI tAMbUlamU ennelle kOrukunE EkAMtamU nannallukOmaMdi vayyAramU kaugililO mElukunE kAnukavO mEnakavO nA svapnalOkAlalO oy oy oy gOdAvari ennelA nAdArilO kAyagA caraNaM 2: guvvamma cErukunE SrIgOpuraM muvvamma murisETi muraLIpuraM oy oy oy oy... guvvamma cErukunE SrIgOpuraM muvvamma murisETi muraLIpuraM KavvAlE kaDavallE kadilE kShaNaM kaDalallE poMgiMdi nA mAnasaM ponnalalO pogaDalalO tuMTarivO tummedavO nA bAhubaMdhAlalO gOdAvarI payyedA kRuShNamma nI vAljeDA uppoMge paruvAla uyyAla keraTAla kinnerasAni pATalA gOdAvarI payyedA kRuShNamma nI vAljeDA kommalO gumma koyilAlo kuyya kuyya ho kommalO gumma koyilAlo kuyya kuyya ho cekkilE cemmacekkalADE sayyA sayyA ho cekkilE cemmacekkalADE sayyA sayyA ho
పల్లవి: కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జెడా నిండారె తెలుగింటి అందాలె వెలిగించె నండూరి వారెంకిలా ఓ ఓ... గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా ఓ ఓ... గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జెడా చరణం 1: సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ బుగ్గల్లో పండాలీ తాంబూలమూ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్... సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ బుగ్గల్లో పండాలీ తాంబూలమూ ఎన్నెల్లె కోరుకునే ఏకాంతమూ నన్నల్లుకోమంది వయ్యారమూ కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో నా స్వప్నలోకాలలో ఒయ్ ఒయ్ ఒయ్ గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా చరణం 2: గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం మువ్వమ్మ మురిసేటి మురళీపురం ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్... గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం మువ్వమ్మ మురిసేటి మురళీపురం ఖవ్వాలే కడవల్లే కదిలే క్షణం కడలల్లే పొంగింది నా మానసం పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో నా బాహుబంధాలలో గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జెడా ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జెడా కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
0 comments:
Post a Comment