Tuesday, July 14, 2020

Sarangadhara » Rajaa - naa rajaa      సారంగధర » రాజా - నా రాజా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Rajaa - naa rajaa / రాజా - నా రాజా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,Song Category : Others
saakee : raajaa - naa raajaa - O raajaa
pallavi : O naa raajaa - iTu chooDavOyi
nEnOy - bheetilavaladOyi Onaa
charaNaM : aligipOtivi - alanaaDu
Ounaa nEDEdi neeku daari
charaNaM : koori tami meeri darijEranaa
murisi nee mrOla karigipOnaa'
vEsee koorimi cheralOnaa
kosari naa daasu chEsukOnaa Onaa
సాకీ : రాజా - నా రాజా - ఓ రాజా
పల్లవి : ఓ నా రాజా - ఇటు చూడవోయి
నేనోయ్ - భీతిలవలదోయి ఓనా
చరణం : అలిగిపోతివి - అలనాడు
ఓఉనా నేడేది నీకు దారి
చరణం : కూరి తమి మీరి దరిజేరనా
మురిసి నీ మ్రోల కరిగిపోనా'
వేసీ కూరిమి చెరలోనా
కొసరి నా దాసు చేసుకోనా ఓనా

0 comments:

Post a Comment