Song » Adugadugo / అడుగడుగో
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Bhanumathi / భానుమతి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,Song Category : Others
aDugaDugO allaDugO abhinava naaree manmadhuDu abhinava naaree manmadhuDu aDu madilO medilE dEvuDE kanipimchenu kannulakE vratam phaliMchE bratuku tariMchE vratamu varuDarudeMchenugaa aDugaDugO nee...roopu rEKha nee,.... nava yavvana SObhaa... saphalamaye SubhavELa samakoorenugaa....aDugaDugO nee chelikaanini dOchukunEnani alugakumaa paavuramaa.... nee upakRtiki bahukRtigaa... gaikonumaa naa prEmaa....aDugaDugO
అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు అభినవ నారీ మన్మధుడు అడు మదిలో మెదిలే దేవుడే కనిపించెను కన్నులకే వ్రతం ఫలించే బ్రతుకు తరించే వ్రతము వరుడరుదెంచెనుగా అడుగడుగో నీ...రూపు రేఖ నీ,.... నవ యవ్వన శోభా... సఫలమయె శుభవేళ సమకూరెనుగా....అడుగడుగో నీ చెలికానిని దోచుకునేనని అలుగకుమా పావురమా.... నీ ఉపకృతికి బహుకృతిగా... గైకొనుమా నా ప్రేమా....అడుగడుగో
0 comments:
Post a Comment