Tuesday, July 28, 2020

Sapthapadhi » Nemaliki nerpina      సప్తపది » నెమలికి నేర్పిన

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Nemaliki nerpina / నెమలికి నేర్పిన

Song Details:Actor : Girish / గిరీశ్ ,  J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,  Ravikanth / రవికాంత్ ,Actress : Sabhitha Bamidipati / సబిత భమిడిపాటి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
nemaliki nErpina naDakalivI..

muraLiki aMdani palukuluvI..



shRuMgaara saMgIta nRutyaabhinaya vELa..

cUDaali naa naaTyalIla!!



nemaliki nErpina naDakalivI..

muraLiki aMdani palukuluvI..



shRuMgaara saMgIta nRutyaabhinaya vELa..

cUDaali naa naaTyalIla!!



nemaliki nErpina A A A A

nemaliki nErpina naDakalivI..



kalahaMsalakiccina padagatulu..

ela kOyila meccina swarajatulu..

kalahaMsalakiccina padagatulu..

ela kOyila meccina swarajatulu..



ennennO vannela vennelalu..EvEvO kannula kinneralu..

ennennO vannela vennelalu..EvEvO kannula kinneralu!!



kalisi, melisi, kaLalu virisi, merisina kaaLidaasu kamanIya kalpanaa valpa shilpamaNi mEKalanu..

shakuMtalanu.!!



O O O  nemaliki nErpina naDakalivI..



cirunavvulu abhinava mallikalu..

sirimuvvalu abhinaya gItikalu..

cirunavvulu abhinava mallikalu..

sirimuvvalu abhinaya gItikalu..



nIlaala kannullO taarakalu.. taaraDE cUpullO caMdrikalu..

nIlaala kannullO taarakalu.. taaraDE cUpullO caMdrikalu..

kurulu virisi, marulu kurisi, murisina ravivarma citralEKanaa lEKya sarasa sauMdarya rEKanu..

shashirEKanu!!



O O O nemaliki nErpina naDakalivI..

muraLiki aMdani palukuluvI..



shRuMgaara saMgIta nRutyaabhinaya vELa..

cUDaali naa naaTyalIla!!



nemaliki nErpina naDakalivI..
నెమలికి నేర్పిన నడకలివీ..

మురళికి అందని పలుకులువీ..



శృంగార సంగీత నృత్యాభినయ వేళ..

చూడాలి నా నాట్యలీల!!



నెమలికి నేర్పిన నడకలివీ..

మురళికి అందని పలుకులువీ..



శృంగార సంగీత నృత్యాభినయ వేళ..

చూడాలి నా నాట్యలీల!!



నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ

నెమలికి నేర్పిన నడకలివీ..



కలహంసలకిచ్చిన పదగతులు..

ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..

కలహంసలకిచ్చిన పదగతులు..

ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..



ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!



కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..

శకుంతలను.!!



ఓ ఓ ఓ  నెమలికి నేర్పిన నడకలివీ..



చిరునవ్వులు అభినవ మల్లికలు..

సిరిమువ్వలు అభినయ గీతికలు..

చిరునవ్వులు అభినవ మల్లికలు..

సిరిమువ్వలు అభినయ గీతికలు..



నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..

నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..

కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..

శశిరేఖను!!



ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ..

మురళికి అందని పలుకులువీ..



శృంగార సంగీత నృత్యాభినయ వేళ..

చూడాలి నా నాట్యలీల!!



నెమలికి నేర్పిన నడకలివీ..

0 comments:

Post a Comment