Song » A kulam nedante / ఏ కులము నీదంటే
Song Details:Actor :
Girish / గిరీశ్ ,
J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress :
Sabhitha Bamidipati / సబిత భమిడిపాటి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,
Sridevi / శ్రీదేవి ,Song Category : Others
E kulamu nIdaMTE gOkulamu navviMdi mAdhavuDu yAdavuDu mA kulamE lemmaMdi E kulamu nIdaMTE gOkulamu navviMdi mAdhavuDu yAdavuDu mA kulkamE lemmaMdi EDu varNAlu kalisi iMdradhanassavutAdi annI varNAlaku okaTE ihamu paramuMTAdi EDu varNAlu kalisi iMdradhanassavutAdi annI varNAlaku okaTE ihamu paramuMTAdi E kulamu nIdaMTE gOkulamu navviMdi mAdhavuDu yAdavuDu mA kulamE lemmaMdi Adi nuMci AkASaM mUgadi anAdigA talli dharaNi mUgadi naDuma vacci urumutAyi mabbulu naDuma vacci urumutAyi mabbulu I naDamaMtrapu manuShulakE mATalu... inni mATalu E kulamu nIdaMTE gOkulamu navviMdi mAdhavuDu yAdavuDu mA kulamE lemmaMdi
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
0 comments:
Post a Comment