Monday, July 20, 2020

Santosham » Nuvvante naakistamani      సంతోషం » నువ్వంటే నాకిష్టమని

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvante naakistamani / నువ్వంటే నాకిష్టమని

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Gracy Sigh / గ్రేసీసింగ్ ,  Shreya / శ్రేయ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Rajesh / రాజేశ్ ,  Usha / ఉష  ,Song Category : Others
a:nuvvaMTE nAkiShTamani annadi nAprati SvAsa
A:nuvvElE nA lOkamani annadi nAprati ASa
a: nI navvulO SRuti kalipi pADagA
A:nI  nIDalO aNuvaNuvu ADagA
i: anurAgaM palikiMdi saMtOShaM svarAlugA      a:||nuvvaMTE||
a:ca: nuvvunA veMTa uMTE aDugaDugunA naDuputuMTE
edurayE nA prati kalA nijamallE.... kanipiMcadA
A: ninnalA cUstU^^uMTE maimarapu nannallutuMTE
kanapaDE nijamE ilA kalalAga anpiMcadA
a:varAlanni sUTigA yilA nannu cEragA
A: sudUrAla tAraka ....samIpAna vAlagA
a: lEnElEdu.... yiMkE kOrika......                        A:||nuvvaMTE||
A:ca AgipOvAli kAlaM ,mana soMtamai ellakAlaM
ninnagA sanasannagA cEjAri pOnIyakA
a: cUDunA yiMdrajAlaM venutirigi vastuMdi kAlaM
rEpugA manapApagA puDutuMdi sarikottagA
A: nuvvu nAku tODugA nEnu nIku nIDagA
a:pratI rEyi tIyagA pilustOMdi hayigA
A: ilA uMDipOtE cAlugA.....                    a:||nuvvaMTE||
అ:నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
ఆ:నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
అ: నీ నవ్వులో శృతి కలిపి పాడగా
ఆ:నీ  నీడలో అణువణువు ఆడగా
ఇ: అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా      అ:||నువ్వంటే||
అ:చ: నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే.... కనిపించదా
ఆ: నిన్నలా చూస్తూఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
అ:వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
ఆ: సుదూరాల తారక ....సమీపాన వాలగా
అ: లేనేలేదు.... యింకే కోరిక......                        ఆ:||నువ్వంటే||
ఆ:చ ఆగిపోవాలి కాలం ,మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
అ: చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
ఆ: నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
అ:ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఆ: ఇలా ఉండిపోతే చాలుగా.....                    అ:||నువ్వంటే||

0 comments:

Post a Comment