Saturday, July 18, 2020

Santhanam » Tolivalapula      సంతానం » తొలి వలపుల

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Tolivalapula / తొలి వలపుల

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Jamuna raani / జమునా రాణి ,Song Category : Others
A : tolivalapula kusumAMjili nIkai

arpiMciti nOyI! dIvanalE

ASiMcitinOyI!

a : saMtOShamElA, saMgItamElA!

poMgi poralEnu manasEvELA!

madi pulakiMcE mOhamidEnA!

mamatalu niMpE snEhamidEnE!

a: paravaSamayyE praNaya midElE



prati kShaNamI ila paMDuga yElE

saMtOShamElA, saMgItamElA!

A: nI cirunaguvu kAMtilO jIviMtunOyI!

nI talapEnOy tolivalupu hAyI!

kaugiliyE nI kAlayamOyI

kanulaMdE nI kapuramOyI, nA

kanulaMdE nI kApuramOyI!

kanulaMdE nI kApuramOyI!  saMtOSha

a: I AnaMdaM, I AvESaM

nI aMdAnikE ASiMcEnA!

A :anurAgaMlO navaBOgamLo

mana jIvanamE tariyiMcEnA

a:anurAgaMlO navaBOgamLo

mana jIvanamE tariyiMcEnA

i : saMtOShamElA saMgItamElA

poMgi porilEnu manasIvELA!
ఆ : తొలివలపుల కుసుమాంజిలి నీకై

అర్పించితి నోయీ! దీవనలే

ఆశించితినోయీ!

అ : సంతోషమేలా, సంగీతమేలా!

పొంగి పొరలేను మనసేవేళా!

మది పులకించే మోహమిదేనా!

మమతలు నింపే స్నేహమిదేనే!

అ: పరవశమయ్యే ప్రణయ మిదేలే



ప్రతి క్షణమీ ఇల పండుగ యేలే

సంతోషమేలా, సంగీతమేలా!

ఆ: నీ చిరునగువు కాంతిలో జీవింతునోయీ!

నీ తలపేనోయ్ తొలివలుపు హాయీ!

కౌగిలియే నీ కాలయమోయీ

కనులందే నీ కపురమోయీ, నా

కనులందే నీ కాపురమోయీ!

కనులందే నీ కాపురమోయీ!  సంతోష

అ: ఈ ఆనందం, ఈ ఆవేశం

నీ అందానికే ఆశించేనా!

ఆ :అనురాగంలో నవభోగంలో

మన జీవనమే తరియించేనా!

అ: అనురాగంలో నవభోగంలో మన జీవనమే తరియించేనా

ఇ : సంతోషమేలా సంగీతమేలా

పొంగి పొరిలేను మనసీవేళా!

0 comments:

Post a Comment