Saturday, July 18, 2020

Santhanam » Nidurapora....      సంతానం » నిదురపో....

July 18, 2020 Posted by Publisher , 1 comment

Song » Nidurapora.... / నిదురపో....

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Latha Mangeshkar / లతా మంగేష్కర్  ,Song Category : Meloncholic Songs
nidurapO....nidurapO....nidurapO
nidurapO....nidurapO....nidurapO
niddurapOrA tammuDA
niddurapOrA tammuDA
niduralOna gatamunaMtA
nimusamainA maracipOrA ''nidura''
karuNalEni I jagAnA
kalata nidurE mElurA ''nidura''
kalalu paMDE kAlamaMtA
kanula muMdE kadalipOyE



A............
lEtamanasula cigurATASa
pUtalOna rAlipOyE
jAlitalici kannIru tuDicE
dAtalE kanarArE ''jAli''
citikipOyina jIvitamaMtA
iMtalO citi Aye
nIDa cUpe nelavu manaku
nidurayErA tammuDA ''nidura''
నిదురపో....నిదురపో....నిదురపో
నిదురపో....నిదురపో....నిదురపో
నిద్దురపోరా తమ్ముడా
నిద్దురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా
నిముసమైనా మరచిపోరా ''నిదుర''
కరుణలేని ఈ జగానా
కలత నిదురే మేలురా ''నిదుర''
కలలు పండే కాలమంతా
కనుల ముందే కదలిపోయే



ఆ............
లేతమనసుల చిగురాటాశ
పూతలోన రాలిపోయే
జాలితలిచి కన్నీరు తుడిచే
దాతలే కనరారే ''జాలి''
చితికిపోయిన జీవితమంతా
ఇంతలో చితి ఆయె
నీడ చూపె నెలవు మనకు
నిదురయేరా తమ్ముడా ''నిదుర''

1 comment: