Song » Challani vennelalo / చల్లని వెన్నెలలో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
callani vennelalO callani cakkani kanne samIpamulO callani aMdame nAlO lInamAyenE AnaMdame nA gAnamAyene callani teli mabbula kaugililO jAvili tEliyADenE muddulalO gAli pedavulE mellaga sOkina gAli pedavulE mellaga sOkina pUlu navvenE nidduralO callani kaLakaLalADE kanne vadanamE kanipiMcucu A tAralatO O....O...O kalakAlaM nI kammani rUpamu kalakAlaM nI kammani rUpamu kalavariMtunE nA madilO callani
చల్లని వెన్నెలలో చల్లని చక్కని కన్నె సమీపములో చల్లని అందమె నాలో లీనమాయెనే ఆనందమె నా గానమాయెనె చల్లని తెలి మబ్బుల కౌగిలిలో జావిలి తేలియాడెనే ముద్దులలో గాలి పెదవులే మెల్లగ సోకిన గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో చల్లని కళకళలాడే కన్నె వదనమే కనిపించుచు ఆ తారలతో ఓ....ఓ...ఓ కలకాలం నీ కమ్మని రూపము కలకాలం నీ కమ్మని రూపము కలవరింతునే నా మదిలో చల్లని
0 comments:
Post a Comment