Tuesday, July 21, 2020

Sankeertana » Vaevaela Varnala      సంకీర్తన » వేవేల వర్ణాల

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Vaevaela Varnala / వేవేల వర్ణాల

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    vEvEla varNAla ..I nEla kAvyAna

    alalU SilalU telipE kathalu palikE nAlO gItAlai



    vEvEla varNAla I nEla kAvyAna

    alalU SilalU telipE kathalu palikE nAlO gItAlai



caraNaM 1:

    O gaMgammO poddekkipOtOMdi toragA rAyE...

    O tallI gOdAri tuLli tuLli pArETi palle palle paccAni paMdiri

    palle palle paccAni paMdiri ...

    niMDu nUrELlu paMDu muttaivalle uMDu paMTalakEmi saMdaDI

    paMTa paMTAlakEmi saMdaDi ...



    taMdaina taMdataina taMdaina taMdataina taMdaina taMdataiyyanA .. tayya taMdaina taMdataiyyanA



caraNaM 2:

    vAnavElitOTi nEla vINa mITE nIliniMgi pATE vIcenaTa

    kALidAsulAMTi tOcarAsukunna kammanaina kavitalE I pUlaTa

    pratikadalikalO nATyamE kAdA prati Rutuvu oka citramE kAdA ... edakE kanuluMTE !
పల్లవి:

    వేవేల వర్ణాల ..ఈ నేల కావ్యాన

    అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై



    వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన

    అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై



చరణం 1:

    ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే...

    ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి

    పల్లె పల్లె పచ్చాని పందిరి ...

    నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు పంటలకేమి సందడీ

    పంట పంటాలకేమి సందడి ...



    తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా



చరణం 2:

    వానవేలితోటి నేల వీణ మీటే నీలినింగి పాటే వీచెనట

    కాళిదాసులాంటి తోచరాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట

    ప్రతికదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ... ఎదకే కనులుంటే !

0 comments:

Post a Comment