Tuesday, July 21, 2020

Sankeertana » Manasuna Molichina      సంకీర్తన » మనసున మొలిచిన

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Manasuna Molichina / మనసున మొలిచిన

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    manasuna molicina sarigamalE

    I galagala naDakala taragalugA

    nA kalalanu mOsuku ninucEri

    O kammani Usuni telipEnE

    kavitavu nIvai ...paruguna rA

    eda saDitO naTiyiMcaga rA...

    svAgataM susvAgataM .. svAgataM susvAgataM



    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU

    rArA svaramula sOpAnamulaku pAdAlanu jata cEsi

    kukukU kukukkU kIrtana ...toli Amanivai rA...

    pilicE cilipi kOyilA ...eTa dAgunnAvO ..

    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU

    rArA svaramula sOpAnamulaku pAdAlanu jata cEsi..



    mI nRutyaM cUsi nijaMgA... U nijaMgA ..umhu...



caraNaM 1:

    muvvala ravaLi piliciMdi .. kavita badulu palikiMdi

    kalata nidura cediriMdi .. manasu kalanu vetikiMdi

    vayyArAla gautami...vayyArAla gautami...

    I kanyArUpa kalpana....

    vasaMtAla gItinE nannE mElukolpina

    BAvAla pUla rAgAla bATa nIkai vEcEnE ...





    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU

    EdO svaragati nUtana padagati cUpenu nanu SRuti cEsi

    idi nA madi saMkIrtana ..kukukU kukukkU

    sudhalUrE AlApAna ..kukukU kukukkU



    EdO svaragati nUtana padagati cUpenu nanu SRuti cEsi

    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU



caraNaM 2:

    lalita lalita padabaMdhaM ...madini madhura sumagaMdhaM

    calita mRudula padalAsyaM .. avani adhara darahAsaM

    maraMdAla gAnamE ... maraMdAla gAnamE...mRudaMgAla nAdamu..

    prabaMdhAla prANamE naTiMcETi pAdamu...

    mEGAla dAri UrEgu Uha... vAlE I mrOla



    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU

    EdO svaragati nUtana padagati cUpenu nanu SRuti cEsi

    idi nA madi saMkIrtana ..kukukU kukukkU

    sudhalUrE AlApAna ..kukukU kukukkU



    rArA svaramula sOpAnamulaku pAdAlanu jata cEsi..

    kUkU cuku cuku kUkU cuku cuku kUkU cuku cuku kUkU
పల్లవి:

    మనసున మొలిచిన సరిగమలే

    ఈ గలగల నడకల తరగలుగా

    నా కలలను మోసుకు నినుచేరి

    ఓ కమ్మని ఊసుని తెలిపేనే

    కవితవు నీవై ...పరుగున రా

    ఎద సడితో నటియించగ రా...

    స్వాగతం సుస్వాగతం .. స్వాగతం సుస్వాగతం



    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ

    రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి

    కుకుకూ కుకుక్కూ కీర్తన ...తొలి ఆమనివై రా...

    పిలిచే చిలిపి కోయిలా ...ఎట దాగున్నావో ..

    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ

    రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి..



    మీ నృత్యం చూసి నిజంగా... ఊ నిజంగా ..ఉమ్హు...



చరణం 1:

    మువ్వల రవళి పిలిచింది .. కవిత బదులు పలికింది

    కలత నిదుర చెదిరింది .. మనసు కలను వెతికింది

    వయ్యారాల గౌతమి...వయ్యారాల గౌతమి...

    ఈ కన్యారూప కల్పన....

    వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన

    భావాల పూల రాగాల బాట నీకై వేచేనే ...





    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ

    ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి

    ఇది నా మది సంకీర్తన ..కుకుకూ కుకుక్కూ

    సుధలూరే ఆలాపాన ..కుకుకూ కుకుక్కూ



    ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి

    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ



చరణం 2:

    లలిత లలిత పదబంధం ...మదిని మధుర సుమగంధం

    చలిత మృదుల పదలాస్యం .. అవని అధర దరహాసం

    మరందాల గానమే ... మరందాల గానమే...మృదంగాల నాదము..

    ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము...

    మేఘాల దారి ఊరేగు ఊహ... వాలే ఈ మ్రోల



    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ

    ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి

    ఇది నా మది సంకీర్తన ..కుకుకూ కుకుక్కూ

    సుధలూరే ఆలాపాన ..కుకుకూ కుకుక్కూ



    రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి..

    కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ

0 comments:

Post a Comment