Song » Sundaramga / సుందరాంగ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,
Vyjayanthimala / వైజయంతిమాల ,Music Director :
Sudarshanam / సుదర్శనం ,Lyrics Writer :
Tholeti / తోలేటి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
T.S. Bhagavati / టి.యస్. భగవతి ,Song Category : Others
suMdarAMga maruvagalEnOy rAvElA nA aMdacaMdamulu dAciti nIkai rAvElA (2) muddu navvula mOhana kRuShNA rAvElA muddu navvulalO rAlu sarAgAlu rAgamaya ratanAlu navvu suMda nIli kanulalO vAlu cUpula AvELA nanu cUsi kanusaiga cEsitivOyI rAvElA nIli kAli muvvala kammani pATa A vELa A muvvalalO pilupu adE valapu muripemula kalagalapu suMda hRudaya vINa tIgalu mITi A vELA anu^^Araga rasamulE ciMditivOyi rAvEla hRudaya manasu niluvadOy madhuvasaMtamOy rAvElA manasu pUvulu vikasiMce prakASiMce prEmatO pallaviMce pUvulu suMda
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా నా అందచందములు దాచితి నీకై రావేలా (2) ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేలా ముద్దు నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు నవ్వు సుంద నీలి కనులలో వాలు చూపుల ఆవేళా నను చూసి కనుసైగ చేసితివోయీ రావేలా నీలి కాలి మువ్వల కమ్మని పాట ఆ వేళ ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెముల కలగలపు సుంద హృదయ వీణ తీగలు మీటి ఆ వేళా అనుఆరగ రసములే చిందితివోయి రావేల హృదయ మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా మనసు పూవులు వికసించె ప్రకాశించె ప్రేమతో పల్లవించె పూవులు సుంద
0 comments:
Post a Comment