Song » Pelli...pelli / పెళ్ళీ...పెళ్ళీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,
Vyjayanthimala / వైజయంతిమాల ,Music Director :
Sudarshanam / సుదర్శనం ,Lyrics Writer :
Tholeti / తోలేటి ,Singer :
Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
peLLI...peLLI peLLI peLLI... IDainA dAnitO jODIgA hAyigA IDainA IlOkamaMdu sauKyAla poMdi AnaMdamoMdagA peLLI... BalE majA peLLI... AhAhA peLLI.... paMdiLLa kiMda viMdulu cEsE attillE svargaM AnaMdamArgaM ammAyiki abbAyi abbAyiki ammAyi cErina saMsAra jIvitaM BalE BalE cErina saMsAra jIvitaMlO saMGaMlO pUjitaM I lOkamaMdu sauKyAla poMdi AnaMdamoMdagA peLLi... CaMCaMCaM peLLi... DuMDuMDuM peLlI prEmakI jAti kIrti nIti rIti lEdayyOy telupu nalupu lEdayyOy mUDu muLLu veyyayyey peLLI...jil jil jil peLLi... TakaTakaTaka peLLi dEvuDu nannE callaga cUstE appuDE nAku avutuMdi peLLi nAkU avutuMdi peLLi dEvuDu sarOja girija vanaja jalaja mAlati mAdhavi mallika mOhini evatO O BAmini AmE nI kAmini paTnaM pillO palleTUri pillO cikkina rAjA cakkirakoTTu jaNakku takathimi jaNakku takadhimi TikuTikuTiku DuMDuM vaivAha kaMkaNaM prApti baMdhanaM daiva nirNayaM vaivAhaM peLLi...taLukku janapeLLi... tadigiNatOM peLLI...IDainA
పెళ్ళీ...పెళ్ళీ పెళ్ళీ పెళ్ళీ... ఈడైనా దానితో జోడీగా హాయిగా ఈడైనా ఈలోకమందు సౌఖ్యాల పొంది ఆనందమొందగా పెళ్ళీ... భలే మజా పెళ్ళీ... ఆహాహా పెళ్ళీ.... పందిళ్ళ కింద విందులు చేసే అత్తిల్లే స్వర్గం ఆనందమార్గం అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి చేరిన సంసార జీవితం భలే భలే చేరిన సంసార జీవితంలో సంఘంలో పూజితం ఈ లోకమందు సౌఖ్యాల పొంది ఆనందమొందగా పెళ్ళి... ఛంఛంఛం పెళ్ళి... డుండుండుం పెళ్లీ ప్రేమకీ జాతి కీర్తి నీతి రీతి లేదయ్యోయ్ తెలుపు నలుపు లేదయ్యోయ్ మూడు ముళ్ళు వెయ్యయ్యెయ్ పెళ్ళీ...జిల్ జిల్ జిల్ పెళ్ళి... టకటకటక పెళ్ళి దేవుడు నన్నే చల్లగ చూస్తే అప్పుడే నాకు అవుతుంది పెళ్ళి నాకూ అవుతుంది పెళ్ళి దేవుడు సరోజ గిరిజ వనజ జలజ మాలతి మాధవి మల్లిక మోహిని ఎవతో ఓ భామిని ఆమే నీ కామిని పట్నం పిల్లో పల్లెటూరి పిల్లో చిక్కిన రాజా చక్కిరకొట్టు జణక్కు తకథిమి జణక్కు తకధిమి టికుటికుటికు డుండుం వైవాహ కంకణం ప్రాప్తి బంధనం దైవ నిర్ణయం వైవాహం పెళ్ళి...తళుక్కు జనపెళ్ళి... తదిగిణతోం పెళ్ళీ...ఈడైనా
0 comments:
Post a Comment