Song » Omkara Nadaswarupaa / ఓంకార నాద స్వరూపా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,
Vyjayanthimala / వైజయంతిమాల ,Music Director :
Sudarshanam / సుదర్శనం ,Lyrics Writer :
Tholeti / తోలేటి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
OMkAra nAdasvarUpA BAvarAga tALapradIpA sAki: nATyakalApA naTarAjA namO namO naTarAja namO namO namAmi pa: ilalO sATilEni BAratadESaM (2) mA dESaM ilalO sATilEni BAratadESaM kanulaku suMdaraM - kaLalaku maMdiraM mA dESaM suMdaraM - kaLalaku maMdiraM ilalO sATilEni BAratadESaM ca A: pAvana himaSailaM - gauri kirITaM pAvana mAkASmIraM - ramyArAmaM mA ilalO sAtilEni BAratadESaM ca2: BagavadgIta...BagavadgIta vEda ninAdaM gautama buddhuni j~jAnapradIpaM BagavadgIta rAmakRuShNa bOdhalO amRutasAraM rAma dESAla vedajallE divyapradESaM dESAla ilalO sATilEni BAratadESaM mA dESaM ilalO sATilEni BAratadESaM ca3: kALidAsa kAvyaM - jayadEvuni gAnaM kALi ajaMta ellOrA - adButa SilpaM gAMdhI ravIMdrula - Gana saMdESaM gAMdhI KaMDa KaMDamula cATE dESaM KaMDa ilalO sATilEni BAratadESaM mA dESaM ilalO
ఓంకార నాదస్వరూపా భావరాగ తాళప్రదీపా సాకి: నాట్యకలాపా నటరాజా నమో నమో నటరాజ నమో నమో నమామి ప: ఇలలో సాటిలేని భారతదేశం (2) మా దేశం ఇలలో సాటిలేని భారతదేశం కనులకు సుందరం - కళలకు మందిరం మా దేశం సుందరం - కళలకు మందిరం ఇలలో సాటిలేని భారతదేశం చ ఆ: పావన హిమశైలం - గౌరి కిరీటం పావన మాకాశ్మీరం - రమ్యారామం మా ఇలలో సాతిలేని భారతదేశం చ2: భగవద్గీత...భగవద్గీత వేద నినాదం గౌతమ బుద్ధుని జ్ఞానప్రదీపం భగవద్గీత రామకృష్ణ బోధలో అమృతసారం రామ దేశాల వెదజల్లే దివ్యప్రదేశం దేశాల ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం ఇలలో సాటిలేని భారతదేశం చ3: కాళిదాస కావ్యం - జయదేవుని గానం కాళి అజంత ఎల్లోరా - అద్భుత శిల్పం గాంధీ రవీంద్రుల - ఘన సందేశం గాంధీ ఖండ ఖండముల చాటే దేశం ఖండ ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం ఇలలో
0 comments:
Post a Comment