Friday, July 17, 2020

Sangham » Bharata veera      సంఘం » భారత వీర

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Bharata veera / భారత వీర

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,  Vyjayanthimala / వైజయంతిమాల  ,Music Director : Sudarshanam / సుదర్శనం  ,Lyrics Writer : Tholeti / తోలేటి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
A....

lalAlAlalA

BArata vIra kumArini nEne nArI ratanamu nEne

BArata nArI aByudayAniki nAyakurAlini nEne BArata

svArthamutO kulamata BEdamutO

satatamu pOrE BartAvanilO SAMti jyOti veligistA satatamu

karShaka sauKyaM kArmika SrEyaM (2)



kaligE mArgaMcUpistA (2)

rANI rudrama mallamadEvi reDDi nAgammanEnE  (2)

raNa tikkana BAryA satimAMcAla  (2)

Saurya dhairyamulu nAvE

Saurya dhairyamulu nAvE

Saurya dhairyamulu nAvE
ఆ....

లలాలాలలా

భారత వీర కుమారిని నేనె నారీ రతనము నేనె

భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనె భారత

స్వార్థముతో కులమత భేదముతో

సతతము పోరే భర్తావనిలో శాంతి జ్యోతి వెలిగిస్తా సతతము

కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం (2)



కలిగే మార్గంచూపిస్తా (2)

రాణీ రుద్రమ మల్లమదేవి రెడ్డి నాగమ్మనేనే  (2)

రణ తిక్కన భార్యా సతిమాంచాల  (2)

శౌర్య ధైర్యములు నావే

శౌర్య ధైర్యములు నావే

శౌర్య ధైర్యములు నావే

0 comments:

Post a Comment