Friday, July 10, 2020

Sampurna Ramayanam » Setaramula Kalyanam....      సంపూర్ణ రామాయణం » సీతారాముల కల్యాణం....

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Setaramula Kalyanam.... / సీతారాముల కల్యాణం....
Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    sItArAmula kalyANaM.. cUsina vAridE vaiBOgaM

    kalyANa rAmuni rUpaM.. kAMcina vAridE kaivalyaM

    AdilakShmiyE sItammA.. Adi puruShuDE rAmayyA..

    Adi daMpatula aBinava pariNayaM.. amOGamu.. anupamamu..

    sItArAmula kalyANaM.. cUsina vAridE vaiBOgaM



caraNaM 1:

    errani dOsiTa.. tellani mutyAlu.. sIta talabrAlakai tIsiMdi...

    tIsina mutyAlu.. dOsili raMgutO.. iMpugA keMpulai tOcAyi

    keMpulanukunnavi rAmayya maicAya sOkaga nIlammulainAyi



    inni raMgulu cUsi.. iMti telabOyiMdi

    inakuluDu.. cirunavvu navvADu!
పల్లవి:

    సీతారాముల కల్యాణం.. చూసిన వారిదే వైభోగం

    కల్యాణ రాముని రూపం.. కాంచిన వారిదే కైవల్యం

    ఆదిలక్ష్మియే సీతమ్మా.. ఆది పురుషుడే రామయ్యా..

    ఆది దంపతుల అభినవ పరిణయం.. అమోఘము.. అనుపమము..

    సీతారాముల కల్యాణం.. చూసిన వారిదే వైభోగం



చరణం 1:

    ఎర్రని దోసిట.. తెల్లని ముత్యాలు.. సీత తలబ్రాలకై తీసింది...

    తీసిన ముత్యాలు.. దోసిలి రంగుతో.. ఇంపుగా కెంపులై తోచాయి

    కెంపులనుకున్నవి రామయ్య మైచాయ సోకగ నీలమ్ములైనాయి



    ఇన్ని రంగులు చూసి.. ఇంతి తెలబోయింది

    ఇనకులుడు.. చిరునవ్వు నవ్వాడు!

0 comments:

Post a Comment