Saturday, July 11, 2020

Sampurna Ramayanam » Raamaya      సంపూర్ణ రామాయణం » రామయ తండ్రీ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Raamaya / రామయ తండ్రీ

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

    rAmaya taMDrI! O rAmaya taMDrI!

    mA nOmulanni paMDinAyi rAmaya taMDri

    mA sAmivaMTE nuvvElE rAmaya taMDri



    rAmaya taMDrI! O rAmaya taMDrI!

    mA nOmulanni paMDinAyi rAmaya taMDri

    mA sAmivaMTE nuvvElE rAmaya taMDri



caraNaM 1:

    tATakini okkETuna kUlcAvaMTa

    Sivuni villu oka debbakE iriSAvaMTa

    tATakini okkETuna kUlcAvaMTa

    Sivuni villu oka debbakE iriSAvaMTa



    paraSarAmuDaMtavONNi pAradariminAvaMTa

    A katalu sepputuMTE vini oLLu maricipOtuMTa



    rAmaya taMDrI! O rAmaya taMDrI!

    mA nOmulanni paMDinAyi rAmaya taMDri

    mA sAmivaMTE nuvvElE rAmaya taMDri



caraNaM 2:

    Agu bAbU Agu!

    ayyA nE vattuMDA, bAbU nE vattuMDa

    ayyA nE vattuMDA, bAbU nE vattuMDa

    nI kAludummu sOki rAyi ADadi ayinAdaMTa

    nAku telusulE!

    nA nAva mIda kAlu peDitE yEmautAdO taMTa

    nI kAludummu sOki rAyi ADadi ayinAdaMTa

    nA nAva mIda kAlu peDitE yEmautAdO taMTa



    dayajUpi okkasAri kALLu kaDaganIyamaMTa

    mUDu mUrtulA nuvvu nArAyaNa mUrtivaMTa



    rAmaya taMDrI! O rAmaya taMDrI!

    mA nOmulanni paMDinAyi rAmaya taMDri

    mA sAmivaMTE nuvvElE rAmaya taMDri



caraNaM 3:

    aMdarinI darijErcu mArAjuvE

    addarinI cErcamani aDugutuMDAvE

    aMdarinI darijErcu mArAjuvE

    addarinI cErcamani aDugutuMDAvE



    nuvu dATalEka kAdulE rAmaya taMDrI

    nuvu dATalEka kAdulE rAmaya taMDrI

    nannu dayajUDaga vaccAvu rAmaya taMDri



    hailessA rElO hailessA

    hailessA rElO hailessA

    hailessA rElO hailessA

    hailessA rElO hailessA
పల్లవి:

    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి



    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి



చరణం 1:

    తాటకిని ఒక్కేటున కూల్చావంట

    శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట

    తాటకిని ఒక్కేటున కూల్చావంట

    శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట



    పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట

    ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట



    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి



చరణం 2:

    ఆగు బాబూ ఆగు!

    అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ

    అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ

    నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట

    నాకు తెలుసులే!



    నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట

    నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట

    నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట



    దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట

    మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట



    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి



చరణం 3:

    అందరినీ దరిజేర్చు మారాజువే

    అద్దరినీ చేర్చమని అడుగుతుండావే

    అందరినీ దరిజేర్చు మారాజువే

    అద్దరినీ చేర్చమని అడుగుతుండావే



    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ

    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ

    నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి



    హైలెస్సా రేలో హైలెస్సా

    హైలెస్సా రేలో హైలెస్సా

    హైలెస్సా రేలో హైలెస్సా

    హైలెస్సా రేలో హైలెస్సా

0 comments:

Post a Comment