Sunday, July 12, 2020

Sambarala Rambabu » Mama...Chandamama      సంబరాల రాంబాబు » మామా... చందమామా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mama...Chandamama / మామా... చందమామా

Song Details:Actor : Chalam / చలం ,Actress : Shaarada / శారద ,Music Director : V.Kumar / వి.కుమార్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    mAmA... caMdamAmA

    vinarAvA...nA katha

    mAmA caMdamAmA

    vinarAvA nA katha

    viMTE manasu uMTE

    kalisEvU nA jata

    mAmA...caMdamAmA



caraNaM 1:

    nI rUpamu oka dIpamu

    gatilEni pEdaku...2



    nI kaLalE sATilEni pAThAlu prEmaku

    nuvu lEka nuvu rAka

    viDalEvu kaluvalu...

    jAbilli nI hAyi pApalaku jOlalu....



caraNaM 2:

    miMTipaina nIvu OMTigADivai

    aMdarikI vennela paMca

    rEyaMta tiragAli



    iMTilOna nEnu oMTigADinai

    aMdarikI sEvalu cEya

    rEyi pavalu tiragAli



    lEru manaku baMdhuvulu

    lEru tallidaMDrulu

    mananu cUsi ayyOpApaM

    anEvAru evvaru

    anEvAru evvaru...



    mAmA caMdamAmA

    vinarAvA nA katha

    viMTE manasu uMTE

    kalisEvU nA jata

    mAmA... caMdamAmA
పల్లవి:

    మామా... చందమామా

    వినరావా...నా కథ

    మామా చందమామా

    వినరావా నా కథ

    వింటే మనసు ఉంటే

    కలిసేవూ నా జత

    మామా...చందమామా



చరణం 1:

    నీ రూపము ఒక దీపము

    గతిలేని పేదకు...2



    నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు

    నువు లేక నువు రాక

    విడలేవు కలువలు...

    జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు....



చరణం 2:

    మింటిపైన నీవు ఓంటిగాడివై

    అందరికీ వెన్నెల పంచ

    రేయంత తిరగాలి



    ఇంటిలోన నేను ఒంటిగాడినై

    అందరికీ సేవలు చేయ

    రేయి పవలు తిరగాలి



    లేరు మనకు బంధువులు

    లేరు తల్లిదండ్రులు

    మనను చూసి అయ్యోపాపం

    అనేవారు ఎవ్వరు

    అనేవారు ఎవ్వరు...



    మామా చందమామా

    వినరావా నా కథ

    వింటే మనసు ఉంటే

    కలిసేవూ నా జత

    మామా... చందమామా

0 comments:

Post a Comment