Tuesday, July 7, 2020

Sakshi » Padimandi Kosam సాక్షి » పదిమంది కోసం

July 07, 2020 Posted by Publisher , 1 comment
 

Song » Padimandi Kosam / పదిమంది కోసం
Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Murali / మురళి ,Song Category : Others
padimaMdi kOsaM nilabaDDa nIku PalitaM EmiTi?

yamapASaM ...PalitaM EmiTi yamapASaM



evariki vArE IlOkaM rAru evvarU nIkOsaM

evariki vArE IlOkaM rAru evvarU nIkOsaM



nijamu nippulAMTideppuDu... ninnu dahiMcakA tappadu

nijamu nippulAMTideppuDu... ninnu dahiMcakA tappadu

lEdU lEdurA nyAyamu... lEdU lEdurA nyAyamu

nIku cAvu okkaTE sAyamu....

niTTUrcE BUmi... niduriMcE gAli... ninu cUsi navviMdi AkASaM



evariki vArE I lOkaM rAru evvarU nI kOsaM



vEsina talupulu tiyyaru... mUsina kannulu teravaru

vEsina talupulu tiyyaru... mUsina kannulu teravaru

eMta pilacinA palakaru.. eMta pilacinA palakaru

nIkai ravaMta kannIru viDavaru....

cuTTAlu lEru... pakkAlu lEru... nI nIDalO cEyI sAvAsaM



evariki vArE I lOkaM rAru evvarU nI kOsaM



caMdamAma nijamu cUDaku... cUsinA sAkShyamu ceppaku

caMdamAma nijamu cUDaku... cUsinA sAkShyamu ceppaku

parigetti vastOMdi rAhuvu... ayye tarigi pOtunnadi Ayuvu

parigetti vastOMdi rAhuvu... ayye tarigi pOtunnadi Ayuvu

daivAnikainA dayalEdu lEdu... oMTigA cEravOy kailAsaM

rAru rAru rAru nI kOsaM... evariki vArE I lOkaM

rAru rAru....
పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి?

యమపాశం ...ఫలితం ఏమిటి యమపాశం



ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం

ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం



నిజము నిప్పులాంటిదెప్పుడు... నిన్ను దహించకా తప్పదు

నిజము నిప్పులాంటిదెప్పుడు... నిన్ను దహించకా తప్పదు

లేదూ లేదురా న్యాయము... లేదూ లేదురా న్యాయము

నీకు చావు ఒక్కటే సాయము....

నిట్టూర్చే భూమి... నిదురించే గాలి... నిను చూసి నవ్వింది ఆకాశం



ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం



వేసిన తలుపులు తియ్యరు... మూసిన కన్నులు తెరవరు

వేసిన తలుపులు తియ్యరు... మూసిన కన్నులు తెరవరు

ఎంత పిలచినా పలకరు.. ఎంత పిలచినా పలకరు

నీకై రవంత కన్నీరు విడవరు....

చుట్టాలు లేరు... పక్కాలు లేరు... నీ నీడలో చేయీ సావాసం



ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం



చందమామ నిజము చూడకు... చూసినా సాక్ష్యము చెప్పకు

చందమామ నిజము చూడకు... చూసినా సాక్ష్యము చెప్పకు

పరిగెత్తి వస్తోంది రాహువు... అయ్యె తరిగి పోతున్నది ఆయువు

పరిగెత్తి వస్తోంది రాహువు... అయ్యె తరిగి పోతున్నది ఆయువు

దైవానికైనా దయలేదు లేదు... ఒంటిగా చేరవోయ్ కైలాసం

రారు రారు రారు నీ కోసం... ఎవరికి వారే ఈ లోకం

రారు రారు....

1 comment:

  1. thanks a lot for the lyrics sharing...useful for aspiring singers n to people of older generation to remember MohanRaj n Bapu

    ReplyDelete