Tuesday, July 7, 2020

Sakshi » Amma Kadupu Challaga సాక్షి » అమ్మ కడుపు చల్లగా

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Amma Kadupu Challaga / అమ్మ కడుపు చల్లగా
Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Sad & Patho songs
amma kaDupu challagaa.. atta kaDupu challagaa..
batakaraa paccagaa..paccagaa..
nIku veyyELLu nEnuMTaa.. tODugaa.. nIDagaa..



amma kaDupu challagaa.. atta kaDupu challagaa..
batakaraa paccagaa..paccagaa..



naa meDalO taaLiboTTu kaTTaraa.. naa nuduTa niluvu boTTu peTTaraa
naa meDalO taaLiboTTu kaTTaraa.. naa nuduTa niluvu boTTu peTTaraa



naa pedavi mIda cirunavvu ceragaduraa
naa sigapuvvula rEkainaa vaaDaduraa..vaaDaduraa..
 
batakaraa paccagaa..paccagaa..



callani aayirENiki mokkaraa.. cannikallu mIda kaalu tokkaraa..
callani aayirENiki mokkaraa.. cannikallu mIda kaalu tokkaraa..



callanILLa kaMTanIru vadduraa..
naa nallapUsalE nIku rakSharaa..rakSharaa..



batakaraa paccagaa..paccagaa..



naa koMgu nI ceMgu muDivEyaraa..naa ceyyi nI ceyyi kalaparaa..
naa koMgu nI ceMgu muDivEyaraa..naa ceyyi nI ceyyi kalaparaa..



EDaDugulu naatO naDavaraa..
aa yamuDainaa mana maddiki raaDuraa..raaDuraa..



batakaraa paccagaa..paccagaa..
amma kaDupu challagaa.. atta kaDupu challagaa..
batakaraa paccagaa..paccagaa..
అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా..
బతకరా పచ్చగా..పచ్చగా..
నీకు వెయ్యేళ్ళు నేనుంటా.. తోడుగా.. నీడగా..



అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా..
బతకరా పచ్చగా..పచ్చగా..



నా మెడలో తాళిబొట్టు కట్టరా.. నా నుదుట నిలువు బొట్టు పెట్టరా
నా మెడలో తాళిబొట్టు కట్టరా.. నా నుదుట నిలువు బొట్టు పెట్టరా



నా పెదవి మీద చిరునవ్వు చెరగదురా
నా సిగపువ్వుల రేకైనా వాడదురా..వాడదురా..



బతకరా పచ్చగా..పచ్చగా..



చల్లని ఆయిరేణికి మొక్కరా.. చన్నికల్లు మీద కాలు తొక్కరా..
చల్లని ఆయిరేణికి మొక్కరా.. చన్నికల్లు మీద కాలు తొక్కరా..



చల్లనీళ్ళ కంటనీరు వద్దురా..
నా నల్లపూసలే నీకు రక్షరా..రక్షరా..



బతకరా పచ్చగా..పచ్చగా..



నా కొంగు నీ చెంగు ముడివేయరా..నా చెయ్యి నీ చెయ్యి కలపరా..
నా కొంగు నీ చెంగు ముడివేయరా..నా చెయ్యి నీ చెయ్యి కలపరా..



ఏడడుగులు నాతో నడవరా..
ఆ యముడైనా మన మద్దికి రాడురా..రాడురా..



బతకరా పచ్చగా..పచ్చగా..
అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా..
బతకరా పచ్చగా..పచ్చగా..

0 comments:

Post a Comment