Song » Snehituda Snehituda rahasya snehituda / స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Shalini / షాలిని ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Sadhan sargam / సాధనా సర్గమ్ ,
Srinivas / శ్రీనివాస్ ,Song Category : Others
pallavi: ninna munimApullO ninna munimApullO niddarOvu nI oLLO gAlallE tElipotAvO ilA DOlalUgEvO AnaMdAla ardarAtri aMdAla gurtullO ninnu valapiMcA manaM cediri vilapiMcA kurula nokkullO nalupE cukkallO kurula nokkullO nalupE cukkallO garvamaNicenu lE nA garvamaNigenu lE snEhituDA snEhituDA rahasya snEhituDA... cinna cinna nA kOrikalE allukunna snEhituDA idE sakalaM sarvaM... idE valapu gelupu... SvAsa tudi varakU veligE vEdaM vAMCalanni varamaina prANa baMdhaM snEhituDA snEhituDA rahasya snEhituDA caraNaM 1: cinna cinna haddu mIra vaccunOy I jIvitAna pUla puMta veyyavOy manasE madhuvOy.... puvvu kOsE BaktuDallE mettagA nEnu nidrapOtE lEta gOLLu gillavOy saMdellO tODuvOy... aidu vELLu terici Avu venna pUsi sEvalu sAyavalerA iddaramokaTai kannIraitE tuDicE vElaMdaM snEhituDA snEhituDA rahasya snEhituDA... cinna cinna nA kOrikalE allukunna snEhituDA ninna munimApullO niddarOvu nI voLLO gAlallE tElipotAvO ilA DOlalUgEvO AnaMdAla ardarAtri aMdAla gurtullO ninnu valapiMcA manaM cediri vilapiMcA kurula nokkullO nalupE cukkallO kurula nokkullO nalupE cukkallO garvamaNicenu lE nA garvamaNigenu lE caraNaM 2: SAMtiMcAli pagalEMTi panikE (2) nI soMtAniki teccEdiMka paDakE vAlE poddu valapE.... vUlen cokka ArabOsE vayasE nITI cemma cekka lainA nAku varasE uppu mUTE ammai nA unnaTTuMDi tIstA ettEsi visirEstA koMgullO ninnE dAcEstA vAlaka poddu viDudala cEsi varamokaTaDigEstA snEhituDA snEhituDA rahasya snEhituDA... cinna cinna nA kOrikalE allukunna snEhituDA idE sakalaM sarvaM... idE valapu gelupu... SvAsa tudi varakU veligE vEdaM vAMcalanni varamaina prANa baMdhaM snEhituDA snEhituDA rahasya snEhituDA
పల్లవి: నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిగెను లే నా గర్వమణిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చరణం 1: చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్.... పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్... ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు శాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిగెను లే నా గర్వమణిగెను లే చరణం 2: శాంతించాలి పగలేంటి పనికే (2) నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దు వలపే.... వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే ఉప్పు మూటే అమ్మై నా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
0 comments:
Post a Comment