Song » Sakhiyaa cheliyaa / సఖియా చెలియా
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Shalini / షాలిని ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Hari Haran / హరిహరన్ ,Song Category : Others
pallavi: saKiyA celiyA kaugili kaugili kaugili celi pannu saKiyA celiyA nI oMpe soMpe toNikina toli pannu paccaMdanamE paccadanamE toli toli valape paccadanamE paccika navvula paccadanamE yadaku sammataM celime paccaMdanamE paccadanamE edige paruvaM paccadaname nI cirunavvu paccadanamE yadaku sammataM celime yadaku sammataM celime yadaku sammataM celime caraNaM 1: kaliki cilakamma erra mukku erra mukkule pilla vAkku puvvai pUsina erra rOjA pUta gulAbi pasi pAdaM errAni rUpaM uDike kOpaM... errAni rUpaM uDike kOpaM saMdhyAvarNa maMtrAlu viMTe errani paMTa pAdamaMTe kAMcanAla jilugu pacca koMDa baMti goraMta pacca... pacca.. pacca.. paccA masakE paDitE marakata varNaM aMdaM caMdaM aligina varNaM saKiyA celiyA kaugili kaugili kaugili celi pannu saKiyA celiyA nI oMpe soMpe toNikina toli pannu alalE lEni sAgara varNaM moyilE lEni aMbara varNaM mayUra gaLamE varNaM gummADi pUvvu toli varNaM vUdApuvvu rekkala pai varNaM enno cErenI kanne gaganaM.. nanne cEre I kanne BuvanaM... caraNaM 2: rAtri nalupu raMgu nalupE vAnA kAlaM mottaM nalupE kAki rekkallo kArunalupE.. kanne kATuka kaLLu nalupE ... visigi pADE koyila nalupE..E.. nIlAMbarAla kuMtala nalupE...E..E.. nIlAMbarAla kuMtala nalupE...E..E.. saKiyA celiyA kaugili kaugili kaugili celi pannu saKiyA celiyA nI oMpe soMpe toNikina toli pannu tellani telupE yada telipE.. vAnalu kaDigina tummi telipE tellani telupE yada telipE.. vAnalu kaDigina tummi telipE iru kanu pApala katha telipE uruku manasu telipE ..E..E... uruku manasu telipE...uruku manasu telipE..
పల్లవి: సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపె పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె నీ చిరునవ్వు పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె చరణం 1: కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం ఎర్రాని రూపం ఉడికె కోపం... ఎర్రాని రూపం ఉడికె కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గొరంత పచ్చ... పచ్చ.. పచ్చ.. పచ్చా మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం మయూర గళమే వర్ణం గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం వూదాపువ్వు రెక్కల పై వర్ణం ఎన్నొ చేరెనీ కన్నె గగనం.. నన్నె చేరె ఈ కన్నె భువనం... చరణం 2: రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లొ కారునలుపే.. కన్నె కాటుక కళ్ళు నలుపే ... విసిగి పాడే కొయిల నలుపే..ఏ.. నీలాంబరాల కుంతల నలుపే...ఏ..ఏ.. నీలాంబరాల కుంతల నలుపే...ఏ..ఏ.. సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే తెల్లని తెలుపే యద తెలిపే.. వానలు కడిగిన తుమ్మి తెలిపే ఇరు కను పాపల కథ తెలిపే ఉరుకు మనసు తెలిపే ..ఏ..ఏ... ఉరుకు మనసు తెలిపే...ఉరుకు మనసు తెలిపే.. ...............
0 comments:
Post a Comment