Sunday, July 26, 2020

Saira Narasimha Reddy » Svasalona Desame      సైరా నరసింహా రెడ్ది » శ్వాస లోన దేశమే

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Svasalona Desame / శ్వాస లోన దేశమే

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : N/A / వర్తించదు ,Music Director : Amit Trivedi / అమిత్ త్రివేది  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Haricharan / హరిచరణ్ ,Song Category : Patriotic Songs
Svaasa lOna  daeSamae 

guMDe ghOsha lOna daeSamae 

praaNa naaDi lOna daeSamae 

praaNamaMta talli kOsamae 

maaTa lOna daeSamae 

kaTTi vaeTu lOna daeSamae 

kaali  aDugu lOna daeSamae 

kaali booDidaina talli kOsamae 

daeSamae nuvvuraa 

saMdaeSamayyeraa 
chinnaari praayamaMduna 

kannOLLanodilinaavuraa 

kanneeTa padunu taeleraa  - khaDgamae 

prayaaNamaina paaTalO 

praemiMka iMkipOyeraa 

dOsiTlO daachinaavuraa  - saMdramae 

prajala svaechChakai praaNaalanodulutoo 

pataakamallae egirinaavuraa 

daeSamae nuvvuraa 

saMdaeSamayyeraa
శ్వాస లోన  దేశమే 

గుండె ఘోష లోన దేశమే 

ప్రాణ నాడి లోన దేశమే 

ప్రాణమంత తల్లి కోసమే 

మాట లోన దేశమే 

కట్టి వేటు లోన దేశమే 

కాలి  అడుగు లోన దేశమే 

కాలి బూడిదైన తల్లి కోసమే 

దేశమే నువ్వురా 

సందేశమయ్యెరా 
చిన్నారి ప్రాయమందున 

కన్నోళ్ళనొదిలినావురా 

కన్నీట పదును తేలెరా  - ఖడ్గమే 

ప్రయాణమైన పాటలో 

ప్రేమింక ఇంకిపోయెరా 

దోసిట్లో దాచినావురా  - సంద్రమే 

ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలనొదులుతూ 

పతాకమల్లే ఎగిరినావురా 

దేశమే నువ్వురా 

సందేశమయ్యెరా

0 comments:

Post a Comment