Song » Sainikudu... / సైనికుడు...
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Trisha / త్రిష ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Others
pallavi: sainikuDu... sainikuDu... gO gO gO gO gO... gO gO gO gO gO... gO gO gO adigO adigO lOkaM adigO gO gO gO idigO idigO kAlaM idigO kAlaM idigO.. kAlaM idigO gO gO gO adigO adigO lOkaM adigO gO gO gO idigO idigO kAlaM idigO kAlamanE nadilO(nadilO) kadilE alalanu koTTi lOkamanE madilO (madilO ) odigE nidurani taTTi O... O... SrAmikuDu nuvvai prEmikuDu nuvvai O... O... sAgipO nEDE sainikuDu nuvvE... gO gO... caraNaM 1: eMbi^^E cadivinA eMsi^^E lE cadivinA I jagatini saitaM cadavarA vEdAlE cadivinA vEmana nItulu cadivinA avinItula lOtulu cadavarA... vikAsaM mATuna viShAdaM uMdirA virAmaM vaddurA vidhAnaM mArcarA oMTi sainikuDallE kavAtulE ceyyarA kOTi sUryulamallE prakASamE paMcarA gO gO.... caraNaM 2: O mai lav mATatO ammAyi manasE gelicinA A gelupE iddari madhyana O mai PreMD mATatO aMdari manasulu gelavarA A gelupoka malupunu cUpurA So... prayatnaM nIdirA ..praButvaM nuvvurA praBAvaM nIdirA.. praBaMjanamavvarA sATi snEhituDallE janAlatO naDavarA mETi nAyakuDallE jagAlanE naDaparA gO gO....
పల్లవి: సైనికుడు... సైనికుడు... గో గో గో గో గో... గో గో గో గో గో... గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలం ఇదిగో.. కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలమనే నదిలో(నదిలో) కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో (మదిలో ) ఒదిగే నిదురని తట్టి ఓ... ఓ... శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ... ఓ... సాగిపో నేడే సైనికుడు నువ్వే... గో గో... చరణం 1: ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా ఈ జగతిని సైతం చదవరా వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవినీతుల లోతులు చదవరా... వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చరా ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా గో గో.... చరణం 2: ఓ మై లవ్ మాటతో అమ్మాయి మనసే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన ఓ మై ఫ్రెండ్ మాటతో అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా So... ప్రయత్నం నీదిరా ..ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా.. ప్రభంజనమవ్వరా సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా మేటి నాయకుడల్లే జగాలనే నడపరా గో గో....
0 comments:
Post a Comment