
Song » Baila Bailamo / బైలా బైలమో
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Trisha / త్రిష ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Sunitha / సునీత ,Song Category : Others
pallavi: juvAnA jamaikA hojAnA balE ShavAnA gayAnA divAnA dalE pappAba pappAba pappAba pappA pappAba pappAba pappAba pappA bailA bailamO.. sannan nAnanA DailA DailamO.. sannan nAnanA yuvarAgaM veMTa rAvAlaMTa nEDE A.. Aha.. A.. bailA bailamO.. sarikotta saMgItaMlO DailA DailamO.. payaniddAM I vEgaMlO bailA bailamO.. sarikotta saMgItaMlO DailA DailamO.. payaniddAM I vEgaMlO janagaNamE niliciMdi nItO janapadamE.. naDiciMdi nItO.. navajagamE.. yuvarAgaM veMTa rAvAlaMTa nEDE.. OhO.. mAtaraM mAtaraM tAraMpaM tAraMpaM OhO.. ApaTaM ApaTaM evari taraM E hE bailA bailamO.. sarikotta saMgItaMlO DailA DailamO.. payaniddAM I vEgaMlO janagaNamE niliciMdi nItO janapadamE.. naDiciMdi nItO.. navajagamE.. yuvarAgaM veMTa rAvAlaMTa nEDE.. caraNaM 1: O..O..O.. O..O..O.. O..O.. merupE baMgArAlu meravakapOtE rALLU anukuMTU unnAgA innALLU teripiMcAvOyi kaLLu viDipiMcavOyi muLLU.. muLlainA nItO uMTE pUlU kavviMcAli pravahiMcAli manasullOna mamatala selayEru prEmiMcAli naDipiMcAli naluguru meccE nUtana sarkAru bailA bailamO sarikotta saMgItaMlO Daila DailamO payaniddAM I vEgaMlO janagaNamE niliciMdi nItO A.. janapadamE naDiciMdi nItO nava jagamE yuvarAgaM veMTa rAvAlaMTa nEDE.. caraNaM 2: cUpullOni curuku UhallOni uDuku dIpAlai aMdiMcAli velugu cEyi cEyi kalupu pAdaM pAdaM kalupu ErAli mokkallOni kalupu meli tIyAli tarimEyAli kAluShyAna cIkaTi kONAlu paMDiMcAli pAliMcAli sasyaSyAmala prEmala rAjyAlu..U..U.. bailA bailamO sarikotta saMgItaMlO DailA DailamO payaniddAM I vEgaMlO janagaNamE niliciMdi nItO A.. janapadamE naDiciMdi nItO A.. navajagamE yuvarAgaM veMTa rAvAlaMTa nEDE.. ohO mAtaraM mAtaraM tAraMpaM tAraMpaM OhO ApaTaM ApaTaM evari taraM OhO mAtaraM mAtaraM tAraMpaM tAraMpaM OhO ApaTaM ApaTaM evari taraM .. TUru TUru TUru TUru TUrU..
పల్లవి: జువానా జమైకా హొజానా బలే షవానా గయానా దివానా దలే పప్పాబ పప్పాబ పప్పాబ పప్పా పప్పాబ పప్పాబ పప్పాబ పప్పా బైలా బైలమో.. సన్నన్ నాననా డైలా డైలమో.. సన్నన్ నాననా యువరాగం వెంట రావాలంట నేడే ఆ.. ఆహ.. ఆ.. బైలా బైలమో.. సరికొత్త సంగీతంలో డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో బైలా బైలమో.. సరికొత్త సంగీతంలో డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో జనగణమే నిలిచింది నీతో జనపదమే.. నడిచింది నీతో.. నవజగమే.. యువరాగం వెంట రావాలంట నేడే.. ఓహో.. మాతరం మాతరం తారంపం తారంపం ఓహో.. ఆపటం ఆపటం ఎవరి తరం ఏ హే బైలా బైలమో.. సరికొత్త సంగీతంలో డైలా డైలమో.. పయనిద్దాం ఈ వేగంలో జనగణమే నిలిచింది నీతో జనపదమే.. నడిచింది నీతో.. నవజగమే.. యువరాగం వెంట రావాలంట నేడే.. చరణం 1: ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ.. ఓ..ఓ.. మెరుపే బంగారాలు మెరవకపోతే రాళ్ళూ అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళూ తెరిపించావోయి కళ్ళు విడిపించవోయి ముళ్ళూ.. ముళ్లైనా నీతో ఉంటే పూలూ కవ్వించాలి ప్రవహించాలి మనసుల్లోన మమతల సెలయేరు ప్రేమించాలి నడిపించాలి నలుగురు మెచ్చే నూతన సర్కారు బైలా బైలమో సరికొత్త సంగీతంలో డైల డైలమో పయనిద్దాం ఈ వేగంలో జనగణమే నిలిచింది నీతో ఆ.. జనపదమే నడిచింది నీతో నవ జగమే యువరాగం వెంట రావాలంట నేడే.. చరణం 2: చూపుల్లోని చురుకు ఊహల్లోని ఉడుకు దీపాలై అందించాలి వెలుగు చేయి చేయి కలుపు పాదం పాదం కలుపు ఏరాలి మొక్కల్లోని కలుపు మెలి తీయాలి తరిమేయాలి కాలుష్యాన చీకటి కోణాలు పండించాలి పాలించాలి సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు..ఊ..ఊ.. బైలా బైలమో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో జనగణమే నిలిచింది నీతో ఆ.. జనపదమే నడిచింది నీతో ఆ.. నవజగమే యువరాగం వెంట రావాలంట నేడే.. ఒహో మాతరం మాతరం తారంపం తారంపం ఓహో ఆపటం ఆపటం ఎవరి తరం ఓహో మాతరం మాతరం తారంపం తారంపం ఓహో ఆపటం ఆపటం ఎవరి తరం .. టూరు టూరు టూరు టూరు టూరూ..
0 comments:
Post a Comment