Song » Aada Pilla / ఆడా పిల్ల
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Trisha / త్రిష ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
Hari Haran / హరిహరన్ ,Song Category : Others
pallavi: ADA pilla aggi pullA rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA aggi pullA ADA pilla rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA vasArA cUraMtA vAlE poddu cal caTukkuna calukkuna nAtO vaddu dubAra vaddaMTA iccE muddu jata kalEsina muDEsina nAdE iddu kAstO kUstO kATA EstE nI vAstaMta cUsAkE vATAkOstA ADA pilla aggi pullA rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA caraNaM 1: alakalu vastE taLukulu cUstA catikala paDakuMDA jatai kalustA irukuna peDitE dorakanidistA cilikina ennellO oDE parustA nippaMTukunnAka tappeMdammi nippaMTukunnAka tappeMdammi paDusaMdamE uMdigA hAyi hAmI aggi pullA ADA pilla rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA ADA pilla aggi pullA rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA caraNaM 2: gaDapalOkostE gaDiyalu tIstA kuDi eDamavutuMTE kudElu cEstA sOgasulu pOstE ravikalu testA vira vira jAjulatO viMdE gelustA siggaMTukunnAka moggEMduku siggaMTukunnAka moggEMduku naDi saMdellO aMdElE siMdEyagA ADA pilla aggi pullA rAjEyi rAjEyi reMDu kaLLa buggE gilli cUDu mallA siggullO moggEstE sOmmasillA vasArA cUraMtA vAlE poddu cal caTukkuna calukkuna nAtO vaddu dubAra vaddaMTA iccE muddu jata kalEsina muDEsina nAdE iddu kAstO kUstO kATA EstE nI vAstaMta cUsAkE vATAkOstA
పల్లవి: ఆడా పిల్ల అగ్గి పుల్లా రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా అగ్గి పుల్లా ఆడా పిల్ల రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా వసారా చూరంతా వాలే పొద్దు చల్ చటుక్కున చలుక్కున నాతో వద్దు దుబార వద్దంటా ఇచ్చే ముద్దు జత కలేసిన ముడేసిన నాదే ఇద్దు కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకోస్తా ఆడా పిల్ల అగ్గి పుల్లా రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా చరణం 1: అలకలు వస్తే తళుకులు చూస్తా చతికల పడకుండా జతై కలుస్తా ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన ఎన్నెల్లో ఒడే పరుస్తా నిప్పంటుకున్నాక తప్పెందమ్మి నిప్పంటుకున్నాక తప్పెందమ్మి పడుసందమే ఉందిగా హాయి హామీ అగ్గి పుల్లా ఆడా పిల్ల రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా ఆడా పిల్ల అగ్గి పుల్లా రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా చరణం 2: గడపలోకొస్తే గడియలు తీస్తా కుడి ఎడమవుతుంటే కుదేలు చేస్తా సోగసులు పోస్తే రవికలు తెస్తా విర విర జాజులతో విందే గెలుస్తా సిగ్గంటుకున్నాక మొగ్గేందుకు సిగ్గంటుకున్నాక మొగ్గేందుకు నడి సందెల్లో అందేలే సిందేయగా ఆడా పిల్ల అగ్గి పుల్లా రాజేయి రాజేయి రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమ్మసిల్లా వసారా చూరంతా వాలే పొద్దు చల్ చటుక్కున చలుక్కున నాతో వద్దు దుబార వద్దంటా ఇచ్చే ముద్దు జత కలేసిన ముడేసిన నాదే ఇద్దు కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకోస్తా
0 comments:
Post a Comment