Tuesday, July 7, 2020

Sahasam svasaga sagipo » Taanu Nenu సాహసం శ్వాసగా సాగిపో » తాను-నేను

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Taanu Nenu / తాను-నేను
Song Details:Actor : Naga Chaitanya / నాగ చైతన్య ,Actress : Manjima Mohan / మంజిమా మోహన్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Vijay Prakash / విజయ్ ప్రకాశ్,Song Category : Love & Romantic Songs
taanu-naenu moyilu-minnu
taanu-naenu kaluva-kolanu
taanu-naenu pairu-chaenu
taanu-naenu vaeru-maanu
SaSi taanaitae, niSinae naenu
kusumaM-taavi taanu-naenu
velugu-divve telugu-teepi
taanu-naenu manasu-maenu
daari naenu, teeraM taanu
daaraM naenu, haaraM taanu
daahaM naenu, neeraM taanu
kaavyaM naenu, saaraM taanu
naenu-taanu reppa-kannu
vaeraipOni puDami-mannu
naenu-taanu reppa-kannu
vaeraipOni puDami-mannu
taanu-naenu moyilu-minnu
taanu-naenu kaluva-kolanu
taanu-naenu gaanaM-gamakaM
taanu-naenu praayaM-tamakaM
taanu-naenu…
తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను
తాను-నేను పైరు-చేను
తాను-నేను వేరు-మాను
శశి తానైతే, నిశినే నేను
కుసుమం-తావి తాను-నేను
వెలుగు-దివ్వె తెలుగు-తీపి
తాను-నేను మనసు-మేను
దారి నేను, తీరం తాను
దారం నేను, హారం తాను
దాహం నేను, నీరం తాను
కావ్యం నేను, సారం తాను
నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను
నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను
తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను
తాను-నేను గానం-గమకం
తాను-నేను ప్రాయం-తమకం
తాను-నేను…

0 comments:

Post a Comment