Monday, July 13, 2020

Sabhash Ramudu » Reyi Minchenoyi      శభాష్ రాముడు » రేయి మించెనోయ్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Reyi Minchenoyi / రేయి మించెనోయ్
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
rEyi miMcenOy rAjA

hAyiga niduriMcarA hAyiga niduriMcarA rEyi

velli virisi vennellu kAsE

callanni cirugAli mellaMga vIce velli

svapnAlalOnA svargAlu kaMTU

svargAlalO dEvagAnAlu viMTU

hAyiga nIviMka niduriMcavOyi rEyi

cIkaTi veMTA velugErAdA

kaShTa suKAlu iMtAkAdA

ciMtAvaMtA nIkEla nOyi

aMtA jayamaunu SAMtiMcavOyi

hAyiga nIviMka niduriMcavOyi rEyi
రేయి మించెనోయ్ రాజా

హాయిగ నిదురించరా హాయిగ నిదురించరా రేయి

వెల్లి విరిసి వెన్నెల్లు కాసే

చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచె వెల్లి

స్వప్నాలలోనా స్వర్గాలు కంటూ

స్వర్గాలలో దేవగానాలు వింటూ

హాయిగ నీవింక నిదురించవోయి రేయి

చీకటి వెంటా వెలుగేరాదా

కష్ట సుఖాలు ఇంతాకాదా

చింతావంతా నీకేల నోయి

అంతా జయమౌను శాంతించవోయి

హాయిగ నీవింక నిదురించవోయి రేయి

0 comments:

Post a Comment