Friday, July 17, 2020

Sabhash Ramudu » Kala kala virisi      శభాష్ రాముడు » కల కల విరిసి

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Kala kala virisi / కల కల విరిసి

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
Ame : kala kala virisi jagAle pulakiMcenE kalakala

ataDu : valapulu kurisi suKAlE cilikiMcenE  kalakala

Ame : alarula tOTA aMdAla bATA

hAyiga pADE kOyila pATa kOyilapATa

ataDu : teliyani kOrikalEvO kaligiMcenE kalakala

Ame : callani gAlI mellaga vIcE

hRudayamu dUsE manasE dOcE manasE dOcE

ataDu : manasulu niMDi praNayAlE celarEgenE kalakala

ataDu : celi cUpulalO anurAgAlU

nijamEnA ani anumAnAlU anumAnAlu

Ame : saMdEhAlElA hRudayAlE mana sAkShulu kalakala
ఆమె : కల కల విరిసి జగాలె పులకించెనే కలకల

అతడు : వలపులు కురిసి సుఖాలే చిలికించెనే  కలకల

ఆమె : అలరుల తోటా అందాల బాటా

హాయిగ పాడే కోయిల పాట కోయిలపాట

అతడు : తెలియని కోరికలేవో కలిగించెనే కలకల

ఆమె : చల్లని గాలీ మెల్లగ వీచే

హృదయము దూసే మనసే దోచే మనసే దోచే

అతడు : మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే కలకల

అతడు : చెలి చూపులలో అనురాగాలూ

నిజమేనా అని అనుమానాలూ అనుమానాలు

ఆమె : సందేహాలేలా హృదయాలే మన సాక్షులు కలకల

0 comments:

Post a Comment