Saturday, July 11, 2020

Sabhash Ramudu » Jayammu Nichayammuraa      శభాష్ రాముడు » జయమ్ము నిశ్చయమ్మురా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Jayammu Nichayammuraa / జయమ్ము నిశ్చయమ్మురా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
jayammu niScayammurA bayammu lEdurA

jaMku goMku lEka muMduku sAgipommurA

sAgipommarA jayammu

EnATikaina svArthamU naSiMci tIrunU EnATi

E rOjukainA satyamE jayiMci tIrunu jayiMci tIrunU

kaShTAla kOrcukunnanE suKAlu dakkunu

suKAlu dakkunU jayammu

vidyArthulaMtA vij~jAnaM sAdhiMcAli vidyA

viSAla dRuShTi tappakuMDA bOdhiMcAli bOdhiMcAli

peddalanu gauraviMci pUjiMcAli pUjiMcAli  jayammu



kaShTAla kOrcukonnanE suKAlu dakkunu suKAlu dakkunU

I lOka maMdu sOmarulai uMDakUDadu uMDakUDadu

pavitramaina ASayAlu maruvakUDadu

maruvakUDadu jayammu

gRuhAnni svargasImagA cEyumu dEvA brOvumu dEvA

kuTuMba mokka trATipaina nilupumu dEvA naDupumu dEvA

bIdasAda nAdariMcu buddi nosagumA Sakti nosagumA  jayammu

parABavammu kalgunaMcu pAripOkumOy

jayamma ninvariMcudAka pOri gelvavOy pOrigelvavOy

svataMtra yOdhuDanna pEru nilvabeTTavOy

nilvabeTTavOy  jayammu
జయమ్ము నిశ్చయమ్మురా బయమ్ము లేదురా

జంకు గొంకు లేక ముందుకు సాగిపొమ్మురా

సాగిపొమ్మరా జయమ్ము

ఏనాటికైన స్వార్థమూ నశించి తీరునూ ఏనాటి

ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరునూ

కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును

సుఖాలు దక్కునూ జయమ్ము

విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి విద్యా

విశాల దృష్టి తప్పకుండా బోధించాలి బోధించాలి

పెద్దలను గౌరవించి పూజించాలి పూజించాలి  జయమ్ము



కష్టాల కోర్చుకొన్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కునూ

ఈ లోక మందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు

పవిత్రమైన ఆశయాలు మరువకూడదు

మరువకూడదు జయమ్ము

గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా

కుటుంబ మొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా

బీదసాద నాదరించు బుద్ది నొసగుమా శక్తి నొసగుమా  జయమ్ము

పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయ్

జయమ్మ నిన్వరించుదాక పోరి గెల్వవోయ్ పోరిగెల్వవోయ్

స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్

నిల్వబెట్టవోయ్  జయమ్ము

0 comments:

Post a Comment